Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vadivelu: గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు అభిమానులను కలువరపరుస్తున్నాయి. మొన్నటివరకు ప్రముఖులు మృతి వార్తలు విని గుండెలు అవిసేలా బాధపడ్డాం.. ఇక ఈ ఏడాది ప్రముఖుల కుటుంబ సభ్యుల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. నిన్నటికి నిన్న మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె తండ్రి లక్ష్మి నారాయణ కన్నుమూయగా.. నేడు కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు తల్లి మృతి చెందారు. వడివేలు తల్లి సరోజినీ గత కొన్ని రోజులుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె మధురై సమీపంలోని విరగానూర్ గ్రామంలో నివసిస్తున్నారు.
Read also: Russia-Ukraine War: అదే జరిగితే అణుయుద్ధం తప్పుదు.. రష్యా మాజీ అధ్యక్షుడి హెచ్చరిక
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
అనారోగ్యం కారణంగా కొన్నిరోజుల ముంచు ఆమె మధురైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక చికిత్స తీసుకుంటూనే గతరాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక తల్లి మరణవార్త తెలుసుకున్న వడివేలు వెంటనే షూటింగ్ ను మధ్యలోనే ఆపేసి సొంత ఊరుకు పయనమయ్యారు. వడివేలు తల్లి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక వడివేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో బ్రహ్మానందం ఎలానో.. తమిళ్ లో వడివేలు అలా.. ఆయన లేని సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. డబ్బింగ్ సినిమాలతో వడివేలు తెలుగువారికి కూడా సుపరిచితమే.
Read Also: Russia-Ukraine War: అదే జరిగితే అణుయుద్ధం తప్పుదు.. రష్యా మాజీ అధ్యక్షుడి హెచ్చరిక
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!