Chiranjeevi: చిరంజీవి కూతురుగా ఆ హీరోయిన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్ గురించి నిత్యం ఏదో ఒక ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది, తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కేరళ కుట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. మెగాస్టార్ కూతురి పాత్రలో నటించే ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది మరెవరో కాదు.. మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్. చిరంజీవి-బాబీ సినిమాలో తండ్రీకూతుళ్ల మధ్య సాగే సెంటిమెంట్ చాలా కీలకంగా ఉండబోతోందట, కథ మొత్తం కూతురి పాత్ర చుట్టూనే తిరుగుతుందని టాక్. ఈ ముఖ్యమైన పాత్ర కోసం కొత్త వారైతే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్, చివరకు అనస్వర రాజన్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి తెలుగులో ఆమెకు ఇది ఆశించిన స్థాయిలో ఆరంభం కాకపోయినా, ఆమెలోని ‘పెర్ఫార్మర్’ను గుర్తించిన మెగాస్టార్ స్వయంగా ఆమెను రికమెండ్ చేసినట్లు సమాచారం.
Also Read:Dhurandhar : 30 ఏళ్ల క్రితం పాటకి 46 లక్షలిచ్చారు!
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
కేవలం 15 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.మలయాళంతో పాటు తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈమెకు, కెరీర్ స్టార్ట్ చేసిన ఎనిమిదేళ్ల తర్వాత తెలుగు వెండితెరపై అవకాశం దక్కింది. ‘ఛాంపియన్’ సినిమాలో రోషన్‌కు జోడీగా నటించిన ఈమె, ప్రస్తుతం ‘ఇట్లు అర్జున్’లో అనీష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగానే ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం అంటే చిన్న విషయం కాదు. తన నటనతో అటు తమిళ, మలయాళ ప్రేక్షకులను మెప్పించిన అనస్వర, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఒకవేళ చిరంజీవి సినిమాలో ఈ ‘మెగా డాటర్’ పాత్ర గనుక క్లిక్ అయితే, ఈ కేరళ కుట్టి రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. మరి మెగాస్టార్ కూతురిగా అనస్వర రాజన్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!