Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సూర్య నటించిన జై భీమ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమ కులాన్ని అవమానించేలా ఉన్నాయని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే.
ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న బేబమ్మ ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ లో నటిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఫీస్ ఆవరణలో శవం దొరకడం ప్రస్తుతం సంచలనంగా మారింది. విజయ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడన్న విషయం విదితమే. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావాలని, ముందుగానే అతని తండ్రి, అభిమానులు కలిసి ఆయన పేరున ‘విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీ’ని స్థాపిస్తూ చెన్నై శివార్లలో పార్టీ ఆఫీస్ ను కూడా నిర్మించారు. ఇక రాజకీయాలు అని కాకుండా ఏమైనా సేవా కార్యక్రమాలు ఉంటే విజయ్…
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సర్దార్. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో కార్తీ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఒకటి పవర్ ఫుల్ పోలీస్ పాత్ర కాగా, మరొకటి 70 ఏళ్ళ వృద్ధుడు పాత్ర.. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం…
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్.. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసనే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోలు విజయ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. హీరో సూర్య ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రేపు విడుదల కానున్న…
ప్రస్తుతం హీరోయిన్లు జీరో సైజ్ మీద మోజు పడుతున్నాడు. ముద్దుగా బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలు ఒక్కసారిగా బక్కచిక్కి కనిపిస్తున్నారు. ఎంత అవకాశాల కోసం వారు కష్టపడినా అభిమానులు మాత్రం బొద్దుగా ముద్దుగా ఉన్న రూపాలనే ఇష్టపడుతున్నారు. రకుల్, షాలిని పాండే, అవికా గోర్, అను ఇమ్మాన్యుయేల్ లాంటి భామలు ముద్దుగానే బావున్నారని అభిమానులు బాహాటంగానే చెప్పేస్తున్నారు. తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ కూడా బక్కచిక్కి కనిపించడం అభిమానులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. మీరు కూడా ఇలా అయిపోయారా…
కోలీవుడ్ సీనియర్ నటుడు టి రాజేందర్ కు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్నీ ఆయన కొడుకు, హీరో శింబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. “నా అరుయిర్ అభిమానులకు మరియు ప్రియమైన పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారం. మా నాన్నకు ఒక్కసారిగా ఛాతి నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ పరీక్ష చేయగా పొత్తికడుపులో స్వల్ప రక్తస్రావం కావడంతో వైద్యులు త్వరగా చికిత్స…
కోలీవుడ్ లో ప్రస్తుతం గల్రాని సిస్టర్ గురించే చర్చ జరుగుతోంది. ‘బుజ్జిగాడు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంజన గల్రాని.. ఈ సినిమా తరువాత అడపాదడపా తెలుగులో కనిపించిన ఈ అమ్మడు డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇక అక్కతో పాటే తాను అనుకుంటా కోలీవుడ్ లో అడుగుపెట్టింది నిక్కీ గల్రాని.. తెలుగులో స్ట్రైట్ హీరోయిన్ గా నటించకపోయినా డబ్బింగ్ సినిమాలు ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాలతో ప్రేక్షకులను దగ్గరయింది. ఆ తరువాత నిక్కీ…
సాధారణంగా ఏ స్టార్ హీరోయిన్ కి అయినా తన స్థాయి పెంచుకోవాలని ఉంటుంది. ఆ రేంఙ్ లో ఉన్నప్పుడు ఇండియాకు ప్రాధాన్యత వహించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కాదు అనదు.. వెళ్లకుండా మానదు. కానీ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం ఈ అవకాశం వచ్చినా అందుకోలేకపోయింది. 75వ కేన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయిన విషయం విదితమే, ఈ అంతర్జాతీయ వేడుకకు మన దేశం…