Harish Kalyan: ఘనంగా జెర్సీ హీరో పెళ్లి.. వధువు ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Kalyan: కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నర్మదా ఉదయకుమార్‌తో ఏడు అడుగులు వేశాడు. నేడు వీరి పెళ్లి చెన్నైలోని తిరువెర్కాడులోని జీపీఎన్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఇక తాళి కట్టేటప్పుడు నర్మదా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూపరులను ఆకట్టుకొంది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇక నిశ్చితార్థం అయ్యాకా తాము ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక హరీష్ టాలీవుడ్ లో కూడా సుపరిచితమే. నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో నాని కొడుకుగా కనిపించింది హరీష్ కల్యాణే. ఈ సినిమాతో హరీష్ కు సైతం మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ మొదటి సినిమా పెళ్లి చూపులు తమిళ్ రీమేక్ లో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హరీష్ త్వరలోనే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరి ఈ కుర్ర హీరో పెళ్లి తరువాత ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!