బాలీవుడ్ ఈగర్లీ వెయిట్ చేస్తోన్న సల్మాన్ ఖాన్- అట్లీ సినిమా వాయిదా పడిందని, లేదు లేదు షెడ్డుకే వెళ్లిపోయిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. సల్లూభాయ్- అట్లీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సస్ వచ్చిందని, అందుకే అల్లుఅర్జున్‌తో తన నెక్ట్స్ సినిమాను అట్లీ ప్లాన్ చేస్తున్నాడని బజ్ వినిపించింది. కాగా సడెన్లీ కండల వీరుడు తమిళ్ డైరెక్టర్ కొలబరేషన్ కాబోతున్నారంటూ ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది. సల్మాన్- అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు షెడ్డుకు వెళ్లలేదనేది లేటేస్ట్ బజ్. ఈ…
ఈ ఏడాది కోలీవుడ్ మిక్స్‌డ్ రిజల్ట్స్ చూసింది. స్టార్ హీరోలంతా నిర్మాతలను నిండా ముంచేస్తే.. చిన్న హీరోలు ఇండస్ట్రీని నిలబెట్టారు. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ ముంగిట్లో బోల్తా పడ్డ సినిమాలేవీ..? ఏ హీరోస్ ఫ్యాన్స్‌ను ఖంగుతినిపించారు. జైలర్‌తో గట్టి కంబ్యాక్ ఇచ్చానన్న ఆనందం ఎంతసేపు మిగల్లేదు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు. ఫిబ్రవరిలో లాల్ సలాం రూపంలో, అక్టోబర్ వేట్టయాన్ రూపంలో రెండు డిజాస్టర్స్ వచ్చి.. మళ్లీ తలైవా ఛరిష్మాను దెబ్బతీశాయి. కమల్ సిచ్చుయేషన్ కూడా యాజ్…
Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. 1950 లో కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు మణిరత్నం.
Muttu: యువ కథానాయకుడు శింబు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'వెందు తనిందదు కాడు'. ఈ సినిమా గురువారం తమిళంలో విడుదల కాబోతోంది.
Dil Raju: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బంఫర్ ఆఫర్ పట్టేసాడా..? అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. కోలీవుడ్ బాహుబలి గా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ తెలుగు థియేటర్ రైట్స్ ను దిల్ రాజు చేజిక్కించుకోబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.
అందమైన ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం.. పళువూరు రాజ్యానికి రాణి.. అయినా ఆమె ముఖంలో సంతోషం లేదు.. ఎవరిపైనో పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లు కసిగా చూస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో సూర్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం సూర్య- బాలా ల…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. పాత్రకోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. ఆ పాత్ర కోసం తగ్గాలన్నా.. పెరగాలన్నా నో చెప్పకుండా చేసేస్తాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రం కోబ్రా. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ…
మల్లేశం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అనన్య నాగళ్ళ. డెబ్యూ మూవీతోనే అందరిని ఆకట్టుకున్న ఈ భామ వకీల్ సాబ్ చిత్రంలో పవన్ తో నటించి నిర్మాతల దృష్టిలో పడింది. ఇక వకీల్ సాబ్ తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న అనన్య ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఇక మరోపక్క తన అందచందాలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. వరుస ఫోటో షూట్లతో నెట్టింట వైరల్ గా మారిన ఈ భామ కోలీవుడ్…