Pakistan: ఇరాన్ మంటల్లో కాలిపోతున్న లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని వణికిస్తోంది. ఈ యుద్ధం కేవలం ఇజ్రాయిల్, ఇరాన్ మధ్యే కాకుండా, ఇప్పుడు ఇరాన్ దాడుల మూలంగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాలు కూడా యుద్ధంలోకి లాగబడ్డాయి.
Read Also: Pakistan: “భారత్‌తో పోటీ పడేంత సీన్ లేదు”.. సొంత టీమ్‌పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ ఫైర్..
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్‌లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో మాత్రం ఖమేనీ మరణం మంటలు అంటుకున్నాయి. కరాచీలో యూఎస్ ఎంబసీ లక్ష్యంగా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. కాంపౌండ్‌లోకి ప్రవేశించాలని చూసిన అల్లరిమూకల్ని యూఎస్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది. దీంట్లో 12 మంది మరణించారు. ఇరాన్ ఖమేనీని హత్య చేయడాన్ని నిరసిస్తూ పాక్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
లాహెర్, ఇస్లామాబాద్, కరాచీతో పాటు పీఓకేలోని స్కర్దులో గందరగోళం చెలరేగింది. లాహోర్‌లో పెద్ద సంఖ్యలో జనాలు రోడ్లపైకి వచ్చి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇస్లామాబాద్, కరాచీల్లో భారీ ఎత్తున పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!