భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. టేకాఫ్ తర్వాత, ఇండిగో విమానం 6E0573 యొక్క ఎడమ ఇంజిన్ లోపం కారణంగా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.
కోల్‌కతాను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎయిర్‌పోర్టులోకి నీళ్లు ప్రవేశించాయి. దీంతో భారీ ఎత్తున విమానాశ్రయంలో నీళ్లు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెమల్ తుఫాన్ పశ్చిమబెంగాల్ వైపు దూసుకొస్తోంది. ఆదివారం బెంగాల్‌లో తీరం దాటనుంది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. విపత్తును ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఒకే రన్ వేపైకి రెండు విమానాలు రావడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విమాన రెక్కలు ఊడిపడ్డాయి.
Kolkata : ఇండిగో విమానం ల్యాండ్ అయ్యే ముందు పైలట్ కళ్లకు లేజర్ కిరణాలు తగిలిన విషయం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్‌కు కిలోమీటరు దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది.
కోల్‌కతా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కోల్‌కతా ఎయిర్ పోర్టులోని 3సీ డిపార్చర్ టెర్మినల్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
Flight Emergency Landing: జెడ్డా- హాంకాంగ్ కార్గో విమానం కోల్‌కతా ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. జెడ్డా నుంచి హాంకాంగ్ వెళ్తున్న సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం విండ్ షీల్డ్ కు పగుళ్లు రావడంతో అప్రమత్తం అయిన పైలెట్లు అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
Smuggling : కలకత్తా అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కరెన్సీ విలువ దాదాపు 33లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు.
IndiGo plane emergency landing at Kolkata airport after smoke warning: ఇటీవల కాలంలో దేశంలో పలు విమానాలు తరుచుగా ప్రమాదాలకు గురువుతున్నాయి. ఆకాశంలో ఉండగానే.. టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బయలుదేరిన ఇండిగో విమానం కార్గో హెల్డ్ ప్రాంతంలో పొగలు వస్తున్నట్లుగా అలారం మోగడాన్ని పైలెట్లు గుర్తించారు. దీంతో ఈ సమాచారాన్ని కోల్‌కతా ఏటీసీకి అందించారు.…