Remal cyclone effect: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెమల్ తుఫాన్ పశ్చిమబెంగాల్ వైపు దూసుకొస్తోంది. ఆదివారం బెంగాల్‌లో తీరం దాటనుంది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. విపత్తును ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను రద్దు చేయాలని కోల్‌కతా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా శనివారం ప్రకటించింది. 21 గంటల పాటు సర్వీసులను నిలిపివేయాలని సూచించింది.
ఇది కూడా చదవండి: IPL: ఫస్ట్ సీజన్లోనే ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్లు వీళ్లే..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మారింది. ఇది ఆదివారం 110-120 కిలోమీటర్ల వేగంతో పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకనుంది. మరోవైపు పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్షపాత హెచ్చరికలు జారీ చేసింది. మే 28 వరకు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: AP DGP: ఏలో పోలీసు శాఖ అలర్ట్.. జిల్లాలకు ప్రత్యేక అధికారుల కేటాయింపు
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!