Arjun Kapoor: బాలీవుడ్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టాప్ సెలబ్రిటీల సీక్రెట్స్ ను బట్టబయలు చేయడానికి బడా నిర్మాత కరణ్ జోహార్ పనిగట్టుకొని ఈ షోను నడిపిస్తున్నాడు.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ రిలీజ్ కు సిద్దమవుతున్న వేళ ప్రమోషన్స్ జోరును పెంచేశారు.
Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం విదితమ. ఇప్పటికే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ ను ఫినిష్ చేసిన విజయ్.. త్వరలోనే జనగణమణ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు.
Koffe With Karan: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో 'కాఫీ విత్ కరణ్'. ఫేమస్ సెలబ్రిటీ షోగా పేరు తెచ్చుకున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకొని 7 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సీజన్ లో ముందు ఎన్నడూ లేని విధంగా తెలుగు తారలు సందడి చేయడం విశేషం.
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి కెరీర్ ను బిజీగా మార్చేసింది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ లోనూ అమ్మడు నటిస్తోంది. ఇక మరోపక్క వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతోంది.
స్టార్ బ్యూటీ సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఇప్పటి వరకు ఇండైరెక్ట్‌గా తప్పితే.. డైరెక్ట్‌గా ఎప్పుడు స్పందించలేదు. అయితే ఈ సారి మాత్రం విడాకులపై నోరు విప్పబోతోందా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఓ ప్రముఖ షో వేదికగా మారబోతోందని తెలుస్తోంది. మరి నిజంగా సామ్ డివోర్స్ పై స్పందించిందా.. అసలు ఆ షోలో పాల్గొందా.. నిజమే అయితే విడాకుల వ్యవహారం చర్చకు వచ్చిందా.. అనేది ఆసక్తికరంగా మారింది. వివాహ బంధంతో…