బాలీవుడ్ లో చిట్ చాట్ షో లకు బాప్ ఏది అంటే టక్కున ‘కాఫీ విత్ కరణ్’ అని చెప్పేస్తారు. ఈ షో కు వచ్చిన సెలబ్రిటీస్ ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నారో.. అంతే విమర్శలపాలవుతారు. ఈ షో లో కరణ్ అడిగిన ప్రతి ప్రశ్న ఒక బాంబ్ లా ఉంటుంది. బోల్డ్ ప్రశ్నలు.. బోల్డ్ సమాధానాలు, విమర్శలు, ప్రశంసలు అన్నింటికి ఈ ఒక్క షో నే కేరాఫ్ అడ్రెస్స్. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ…