Keerthy Suresh interview about Bhola Shankar: వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో ఆమె ఆయన చెల్లెలుగా నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి తెలుగు మీడియా ప్రతినిధులతో ముచ్చటించింది. ఇక ఈ క్రమంలో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ అనగానే డాన్స్ చేసే అవకాశం…
Keerthy Suresh reveals intresting information about chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మెగా మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’ రిలీజ్ కు రెడీ అవుతొంది.. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు…
Major Attraction In Bholaa Shankarవాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నారు. గతంలో ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడి కొన్నాళ్ళు మెగా ఫోన్ కు దూరంగా ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను ప్రతిస్టాత్మకంగా…
Bhola Shankar Trailer: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేషే చెల్లెలిగా నటించింది.
Maamannan Releasing In Telugu As Nayakudu On July 14th: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’గా రిలీజ్ అవనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూలై 14న విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అవుతోంది. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన…
Maamannan Collections: ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన తాజా చిత్రం, మామన్నన్, బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతోంది. ఇక ఒక రేంజ్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతోంది. కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు ప్రేక్షకుల ప్రసంసలు కూడా అందుకుంటూ రచ్చ రేపుతోంది.పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా అతని కెరీర్…
మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' సినిమా టీజర్ రిలీజ్కు రంగం సిద్ధమైంది.. ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.. ఇక, అప్పుడే మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.