Keerthy Suresh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క హీరోగా ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక పవన్ నటిస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. తమిళ్ లో హిట్ అందుకున్న తేరికి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది.
Keerthy Suresh Radhika Apte Starrer Akka Web Series on the way: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న యష్ రాజ్ ఫిలిమ్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి శ్రీ కారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా ఒక వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు యష్ రాజ్ ఫిలిమ్స్. సినీ పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న నటీమణులు కీర్తి సురేష్, రాధికా ఆప్టే ఈ సిరీస్…
Siren Teaser: కోలీవుడ్ స్టార్ హీరోల్లో జయం రవి ఒకరు. అతను తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఆ తరువాత గాడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భయపెట్టాడు. ఇక ఇప్పుడు సైరెన్ మోగించడానికి సిద్దమయ్యాడు. జయం రవి హీరోగా.. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సైరెన్ 108.
Kalyani Malik Post on Mahesh Koneru goes viral: తెలుగు సినీ హీరో ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాతగా మారిన మహేష్ ఎస్ కోనేరు అకస్మాత్తుగా మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నిర్మాతగా మంచి ఫాంలోకి వస్తున్న మహేష్ కోనేరు ఇలా గుండెపోటుతో మరణించడంతో సన్నిహితులు సైతం అప్పట్లో షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌కు మహేష్ కోనేరు క్లోజ్ ఫ్రెండ్, కాగా స్నేహితుడి అకాల మరణంతో ఎన్టీఆర్ సైతం అప్పట్లో ఎమోషనల్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్,…
Keerthy Suresh:మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టింది. అందులో రివాల్వర్ రాణి ఒకటి కాగా మరో రెండు సినిమాలు అమ్మడు చేతిలో ఉన్నాయి.