ప్రధాని మోదీకి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు.. Speaker of the Knesset Medal ప్రదానం చేసిన ఇజ్రాయెల్.!
- భారత ప్రధాని Narendra Modi కు ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవం
- Speaker of the Knesset Medal” ప్రదానం
- గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker of the Knesset Medal to PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ అఫ్ ది నెస్సెట్ మెడల్ “Speaker of the Knesset Medal” ప్రదానం చేసింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ఆయన చేసిన ప్రసంగం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అధికారికంగా అందజేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ అరుదైన స్థానం సంపాదించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్ (Knesset) ఈ మెడల్ ను అత్యున్నత గౌరవంగా పరిగణిస్తుంది.
PM Modi: తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటన.. ‘నెస్సెట్’లో మార్మోగిన భారత్ పేరు!
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ వ్యక్తిగత నాయకత్వం, కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును అందజేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచడంలో ఆయన పాత్ర కీలకమని ఇజ్రాయెల్ నాయకత్వం పేర్కొంది. ఈ గౌరవం ద్వారా నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికపై మరో ముఖ్యమైన గుర్తింపును పొందారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం. అంతేకాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాల నుంచీ అత్యున్నత పురస్కారాలు పొందిన కొద్ది మంది ప్రపంచ నాయకుల్లో మోదీ ఒకరిగా నిలిచారు.
PM Modi: తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటన.. ‘నెస్సెట్’లో మార్మోగిన భారత్ పేరు!
2018లో ప్రధాని మోదీకి పాలస్తీనా ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన “Grand Collar of the State of Palestine”ను ప్రదానం చేసింది. విదేశీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా ఇది పరిగణించబడుతుంది.
తాజావార్తలు
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!