Shoaib Malik Marriage: షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి..? నిజమెంత? అసలు కథ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Malik Fourth Marriage: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా పాకిస్థాన్ నటి లైబ ఖాన్ తో వివాహం చేసుకోబోతున్నారనే వార్త తెగ వైరల్ గా మారింది. దీంతో అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా సెమీస్‌కు చేరే ఒకే ఒక మార్గం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు షోయబ్ మాలిక్ త్వరలో లైబా ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ పోస్టులు షేర్ చేశాయి. గతంలో ఇద్దరి పేర్లు గాసిప్‌ల్లో వినిపించిన నేపథ్యంలో ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండానే ఈ వార్త పెళ్లి రూమర్లుగా మారింది. అయితే వైరల్ అయిన ఈ వార్త పూర్తిగా అసత్యమని తేలింది. షోయబ్ మాలిక్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నారనే విషయానికి ఎలాంటి అధికారిక ప్రకటన, విశ్వసనీయ సమాచారం లేదా ఆధారాలు లేవు. ఇది కేవలం సోషల్ మీడియాలో వ్యాపించిన నిర్ధారణలేని గాసిప్ మాత్రమే.
Buchi Babu Sana: మెగా హీరో తర్వాత అక్కినేని హీరోతో బుచ్చిబాబు సినిమా!
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లైబా ఖాన్ ఇప్పటికే 2026 జనవరిలో మదీనాలో వ్యాపారవేత్త జవాద్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో షోయబ్ మాలిక్‌తో ఆమె వివాహం జరుగుతుందన్న వార్త పూర్తిగా అబద్దం. ప్రస్తుతం షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్ తో వివాహ బంధంలో ఉన్నారు. 2024 ప్రారంభంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే తమ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!