Keerthy Suresh: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది కీర్తి సురేష్. ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ అవార్డును అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసులో చిరకాలం సావిత్రిలానే నిలిచిపోతుంది.
Dasara Delete Scene: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మర్చి 30 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రా అండ్ రస్టిక్ లుక్ లో నాని.. నటవిశ్వరూపం చూపించాడనే చెప్పాలి.
టాలీవుడ్ లో చేరురల్ స్టార్ గా పెరుతెచ్చుకున్న నాని మాస్ లుక్ తో నటించిన మూవీ దసరా. భారీ అంచనాల నడుమ నేచురల్ స్టార్ నాని నటించిన దసర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Keerthy Suresh: సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. చనిపోయినవారిని కూడా బతికిస్తుంది. ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన వారు.. ప్రముఖులు మరణించినా.. వారి చేసిన పాత్రలు.. వారి బయోపిక్ ల ద్వారా నిత్యం బతికే ఉంటారు.
Nani: ఒక సినిమా హిట్ అవ్వాలంటే.. సినిమా తీయడం ముఖ్యం కాదు.. దాన్ని ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లాలి. ప్రమోషన్స్ లో పీక్స్ చూపించాలి. ఎక్కడ చూసిన.. ఆ సినిమా పేరే వినిపించాలి. అప్పుడే ఆ సినిమాపై ఆడియెన్స్ కు ఒక ఇంప్రెషన్ వస్తుంది.