Home
Keerthy Suresh
Keerthy Suresh News
-
Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
Keerthy Suresh: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్, తాజాగా తోటి నటుల ప్రవర్తనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన కొత్త వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్ల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన కెరీర్ స్టార్టింగ్‌లో షూటింగ్ సెట్స్‌లో కొందరు హీరోలు, తోటి నటుల వల్ల తాను ఎంతలా ఇబ్బంది పడిందో ఓపెన్‌గా చెప్పేసింది. గతంలో తాను పనిచేసిన కొందరు కో-స్టార్స్ బిహేవియర్ చూసి ఒకానొక దశలో… -
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
January 12 Release: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతి పండక్కి థియేటర్లలో జనాన్ని కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్లైమాక్స్ సీన్లను ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా టీమ్ అదిరిపోయే స్కెచ్ వేసిందని తెలుస్తుంది.… -
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Release: మొదటి ఆటకే బోల్తా పడి, ఆ తర్వాత థియేటర్లలో రచ్చ లేపిన సినిమాలు ఇండస్ట్రీలో చాలా అరుదు. రీసెంట్గా తమిళంలో వచ్చిన ‘డోరోతి’ సరిగ్గా ఇలాంటి అద్భుతమే చేసింది. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌పై మొదటి రోజు అంతా పెదవి విరిచారు. కానీ కథలోని మలుపులు, కీర్తి నటన నెమ్మదిగా జనాలకు ఎక్కడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్… -
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
Akka Trailer: వెండితెరపై ఎప్పుడూ బొద్దుగా, ముద్దుగా, చీరకట్టులో పద్ధతిగా కనిపించే కీర్తి సురేశ్‌ను చూసి అలవాటుపడ్డ కళ్లకు.. ‘అక్క’ ట్రైలర్ ఒక గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. చేతిలో తుపాకీ పట్టుకుని, రౌద్రపు చూపులతో, చుట్టూ రౌడీలను పెట్టుకుని ఆమె చేసిన రచ్చ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ నటి రాధికా ఆప్టే, కీర్తి సురేశ్ ముఖాముఖి తలపడిన ‘అక్క’ వెబ్ సిరీస్ ట్రైలర్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ… -
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
Keerthy Suresh: పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, ఇప్పుడు గేర్ మార్చి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. కేవలం రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, మొన్నటికి మొన్న నాని ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్‌తో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ, అటు ‘డోరతీ’లో కాసేపే కనిపించినా ఇంపాక్ట్ చూపించింది. ఇక త్వరలోనే ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌లో నెవర్ బిఫోర్ లేడీ గ్యాంగ్‌స్టర్ అవతారంలో అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో పలకరించబోతోంది.… -
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఇప్పుడు వరుస విజయాల కోసం ఎదురుచూస్తోంది. బాలీవుడ్లో ‘బేబీ జాన్’తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. మరోవైపు నాని నటించిన ‘ది పారడైజ్’లో స్పెషల్ సాంగ్‌తో సందడి చేసినా.. సినిమా ఫలితం అనుకూలంగా లేకపోవడంతో కీర్తికి ఆశించిన గుర్తింపు దక్కలేదు. గ్లామర్ పాత్రలైనా, ప్రత్యేక పాత్రలైనా.. కెరీర్‌కు నిజమైన బలం మాత్రం విజయవంతమైన… -
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
January 12 Vidudala: వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ బరిని టార్గెట్ చేస్తూ టాలీవుడ్లో సరికొత్త క్రేజీ మల్టీస్టారర్ సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా.. హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘జనవరి 12 విడుదల’. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కుటుంబ ప్రేక్షకులలో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. పండగ రేసులో అందరికంటే ముందుగా మైలేజ్ అందుకోవాలనే ప్లాన్‌తో, సినిమా నుంచి… -
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
January 12 Vidudala: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ తాజాగా ఊటీలో మొదలైంది. గత నెలలో మైసూర్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ కలర్‌ఫుల్ సాంగ్ చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా ఊటీ కొండల్లో వాలింది. ఈ విషయాన్ని స్వయంగా… -
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
Keerthy Suresh: వెండితెరపై చీరకట్టుతో, పద్ధతైన తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో మెరిసిన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ ఇప్పుడు ఊహకందని ప్రయోగానికి తెరలేపారు. సాధారణంగా మాఫియా, గ్యాంగ్‌స్టర్ కథలంటే మగాళ్ల రక్తపాతం, తుపాకుల మోత మాత్రమే చూశాం. కానీ ఒక ఊరి మొత్తాన్ని తమ కనుసన్నల్లో ఉంచుకుని శాసించే ‘మహిళా డాన్ల’ మధ్య జరిగే భీకర అంతర్యుద్ధాన్ని చూపించేందుకు కీర్తి సురేశ్ సిద్ధమయ్యారు. బాలీవుడ్ పవర్‌హౌస్ పర్ఫార్మర్ రాధికా ఆప్టేతో కలిసి ఆమె నటించిన అత్యంత… -
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
Anil Ravipudi: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సంక్రాంతి మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!