Keerthy Suresh: ఇంట గెలిచి రచ్చ గెలవడం స్టార్ హీరోయిన్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. మన భాషలో హిట్ అందుకున్నాక పరభాషలో కూడా హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక భాషలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాక మరో భాషలో ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం హిట్స్ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్స్ గా మారుతున్నారు.
Keerthy Suresh: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకున్న కీర్తి.. ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన నటించిన ఆమె .. ఏ హీరోయిన్ అందుకొని గోల్డెన్ ఛాన్స్ ను అందుకుంది.
Keerthy Suresh: నేను శైలజ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా స్టార్ల సరసన నటించే అవకాశం అందుకుంది. ఇక మహానటి సావిత్రి బయోపిక్ అయిన మహానటి సినిమాలో నటించి.. జాతీయ అవార్డును అందుకుంది. అందరికి సావిత్రమ్మ అయిపోయింది.
Chiranjeevi, Tamannaah and Keerthy Suresh’s Bhola Shankar Movie Twitter Review: మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా రూపొందిన సినిమా ‘భోళాశంకర్’. 2015లో తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. ఈ సినిమాలో చిరంజీవికి జతగా మిల్కి బ్యూటీ తమన్నా నటించగా.. మహానటి కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేశారు. సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, సురేఖా వాణి, శ్రీ ముఖి…
Vizag Film Distributor Filed Case Against Chiranjeevi, Tamannaah’s Bhola Shankar Movie: ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘భోళా శంకర్’. 2015లో అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా కథలో చిన్నచిన్న మార్పులు చేసిన దర్శకుడు.. స్టైలిష్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా తమన్నా నటించగా.. కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేశారు. సుశాంత్,…
Swapna dutt helped in casting keerthy suresh for bhola shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అజిత్ నటించిన వేదాళంకు ఇది రీమేక్ సినిమా. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా…
Keerthy Suresh interview about Bhola Shankar: వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో ఆమె ఆయన చెల్లెలుగా నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి తెలుగు మీడియా ప్రతినిధులతో ముచ్చటించింది. ఇక ఈ క్రమంలో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ అనగానే డాన్స్ చేసే అవకాశం…
Keerthy Suresh reveals intresting information about chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మెగా మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’ రిలీజ్ కు రెడీ అవుతొంది.. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు…
Major Attraction In Bholaa Shankarవాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నారు. గతంలో ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడి కొన్నాళ్ళు మెగా ఫోన్ కు దూరంగా ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను ప్రతిస్టాత్మకంగా…