అతిలోక సుందరిగా ఇండియన్ సినిమాని కమ్మిన ఒక మైకం పేరు శ్రీదేవి. మూడున్నర దశాబ్దాల పాటు సినీ అభిమానులని తన అందం మత్తులోనే ఉంచింది శ్రీదేవి. పోస్టర్ పైన ఆమె పేరు చూడగానే బండ్లు కట్టుకోని థియేటర్స్ కి వెళ్లిపోయిన ఆడియన్స్ కొన్ని కోట్ల మంది ఉంటారు. తెలుగు, తమిళ్, హిందీ… పాన్ ఇండియా భాషల్లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా హీరోయిన్ శ్రీదేవి. సౌత్ నుంచి నార్త్ కి…
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే దసరాతో హిట్ అందుకున్న ఈ చిన్నది.. జోష్ పెంచేసింది. ఇక కీర్తి సినిమాల విషయం పక్కన పెడితే.. గత కొన్నిరోజులుగా ఆమె ప్రేమ, పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
దసరా సినిమాతో వంద కోట్ల సినిమాలో నటించిన హీరోయిన్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ని వెన్నల పాత్రతో ఇచ్చిన కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి… ఒకటి కీర్తి కొత్త ఫోటోలు బయటకి వచ్చాయి, ఇంకో కారణం కీర్తి చేసిన ఒక ట్వీట్. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు స్లిమ్ అండ్ ఫిట్ అయిన కీర్తి సురేష్,…
నటనతో పాటు స్పోర్ట్స్ లోనూ రాణిస్తున్నాడు అరవింద్ కృష్ణ. అతను కీలక పాత్ర పోషించిన 'గ్రే' మూవీ ఈ నెలాఖరులో విడుదల కానుండగా ఎలైట్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్ లో హైదరాబాద్ తరఫున అరవింద్ ఆడుతున్నాడు.
Dasara On OTT : నాని, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన దసరా సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు.
Indraja: హా.. నీ జీను ప్యాంట్ చూసి బుల్లెమ్మో.. నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మో. మనస్సు లాగేస్తోంది లాగేస్తోంది.. అంటూ కుర్రాళ్ళ గుండెలను కూడా లాగేసుకుంది నటి ఇంద్రజ. స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది.