విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది.అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ బాలీవుడ్ మూవీ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. అయితే కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా మెర్రీ క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే మెర్రీ క్రిస్మస్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘టైగర్-3’.గతేడాది దీపావళి సీజన్‍లో వచ్చిన ఈ చిత్రం సుమారు రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది.యశ్‍రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లైనప్‍లో ఐదో చిత్రంగా ‘టైగర్ 3’ వచ్చింది. మనీశ్ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సల్మాన్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ క్రమంలో…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ‘టైగర్ 3’ చిత్రంలో జోయాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదిరిపోయే యాక్షన్ సీన్లతో అందరినీ అలరించిందిటవల్ ఫైట్ సహా పలు యాక్షన్ సన్నివేశాల్లో కళ్లు చెదిరిపోయేలా కత్రినా నటించింది. ఇక ఆమె తాజాగా నటించిన చిత్రం ‘మెరీ క్రిస్మస్’. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో కూడా ఆమె మెస్మరైజింగ్ సాహసాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా రోడ్ ట్రిప్స్ కూడా వేస్తోందట.‘మెరీ క్రిస్మస్’…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3.ఈ మూవీ లో కత్రినా కైఫ్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది.మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. టైగర్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో సినిమా కావడంతో టైగర్ 3 భారీ అంచనాల…
రాధికా ఆప్టే.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది..రాధికా ఆప్టే సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు మరియు టీవీ షోల్లో కూడా కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.ఇష్టమైన సినిమాలొస్తే గెస్ట్ రోల్ అయినా సరే ఓకే చెప్పేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాలో గెస్ట్ రోల్ పోషించింది. ఈ మూవీ గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3.. టైగర్ 3 మూవీ బిగ్గెస్ట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది… యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను మనీష్ శర్మ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.లేటెస్ట్గా టైగర్ 3 మూవీలో తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి… ఈ…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు హాట్ బ్యూటి కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 ట్రైలర్ సోమవారం (అక్టోబర్ 16) విడుదల అయింది.వచ్చే నెల దీపావళి సందర్భంగా టైగర్ 3 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టైగర్ 3లో సల్మాన్ మరింత పవర్‌ఫుల్ గా కనిపించబోతున్నాడు. అతని యాక్షన్ కి తోడు కత్రినా కూడా తన అందం మరియు స్టంట్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది.యశ్ రాజ్ ఫిల్మ్స్…
సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది..గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్ మరియు టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.అయితే ఈ సిరీస్ లో భాగంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3 .రీసెంట్ గా రిలీజైన టైగర్-3 గ్లింప్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ లో తన ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం…