Home
Kash Patel
Kash Patel News
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
Kash Patel Engaged: అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ తన చిరకాల ప్రియురాలు, కంట్రీ సింగర్, రాజకీయ వ్యాఖ్యాత అలెక్సిస్ విల్కిన్స్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న వీరి సంబంధాన్ని తాజాగా ఇద్దరూ అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ హై-ప్రొఫైల్ జంటపై మరోసారి చర్చ మొదలైంది. అలెక్సిస్ విల్కిన్స్ ఆదివారం సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కాష్ పటేల్‌తో కలిసి ఉన్న నలుపు-తెలుపు ఫొటోను షేర్ చేశారు.… -
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని సీక్రెస్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. మరణించిన నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. అయితే, ఈ దాడి వెనక ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అతడి మానసిక పరిస్థితి బాగా లేదని, తానే ‘‘ఏసుక్రీస్తు అవతారం’’ అని నమ్మేవాడని తెలిసింది. గతేడాది వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, వైట్ హౌజ్… -
White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో శనివారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా యూఎస్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ కాల్పుల ఘటనకు పాల్పడిన నిందితుడిని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్చేశారు. కాల్పులోల గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించే సమయంలో మరణించారు. మరో దుండగుడు కాల్పుల్లో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌజ్‌లోనే ఉన్నారు.… -
Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!
Donald Trump: భారత సంతతికి చెందిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పదవిపై కత్తి వేలాడుతోంది. ట్రంప్ కాష్ పటేల్‌ను ఆ పదవిని నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మద్యపాన వివాదం, ఇరాన్ హ్యాకర్లు కాష్ పటేల్ ఈమెయిల్ హ్యాక్ చేయడం వంటి ఘటనల తర్వాత ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ వార్తాపత్రిక పొలిటికో ప్రకారం.. ఆయన పదవి కొల్పోవచ్చన తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని వైట్ హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్… -
Trump-Kash Patel: ఎఫ్‌బీఐ చీఫ్‌పై ట్రంప్ అసంతృప్తి.. కాష్ పటేల్‌ను తొలగిస్తున్నట్లు వార్తలు!
కాష్ పటేల్.. భారత సంతతికి చెందిన అమెరికన్. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కీలక పదవిని కట్టబెట్టారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్‌బీఐకు డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను నియమించారు. -
Kash Patel: చిక్కుల్లో ఎఫ్‌బీఐ చీఫ్.. ప్రియురాలి కోసం జెట్‌లో షికార్లు
అగ్ర రాజ్యం అమెరికాలో ప్రస్తుతం షట్‌డౌన్ నడుస్తోంది. జీతాలు రాక ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా మెలగాల్సిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ గాడి తప్పారు. -
Pakistani Nationals Arrested: అమెరికాలో నకిలీ వీసా రాకెట్ గుట్టురట్టు .. ఇద్దరు పాకిస్తానీయుల అరెస్టు
Pakistani Nationals Arrested: యూఎస్ లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు సృష్టించి.. వాటిని చూపించి అక్రమంగా వీసాలు పొందుతున్న రాకెట్ గుట్టురట్టు అయింది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు అమ్మి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్తానీయులను అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. -
Kash Patel: ఏటీఎఫ్ డైరెక్టర్ పదవి నుంచి కాష్ పటేల్ తొలగింపు
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ ను ఆల్కహాల్, పొగాకు, తుపాకీలు, పేలుడు పదార్థాల బ్యూరో (ATF) యాక్టింగ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో అమెరికా ఆర్మీ కార్యదర్శి డేనియల్ డ్రిస్కాల్ నియమితులయ్యారు. డ్రిస్కాల్ ఆర్మీ కార్యదర్శిగా కొనసాగుతారని, అదే సమయంలో అమెరికా న్యాయ శాఖకు చెందిన ఏటీఎఫ్ శాఖను కూడా పర్యవేక్షిస్తారని వర్గాలు తెలిపాయి. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే, ఫిబ్రవరి చివరలో పటేల్ తాత్కాలిక… -
Kash Patel: “గర్ల్‌ఫ్రెండ్” సమక్షంలో FBI చీఫ్‌గా కాష్ పటేల్ ప్రమాణస్వీకారం.. అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు..?
Kash Patel: అమెరికా నిఘా సంస్థ ‘‘ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(FBI)’’ తొమ్మిదవ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భారత మద్దతుదారులకు కీలక పదవులు కట్టబెట్టారు. -
Top Headlines @9AM : టాప్ న్యూస్
ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం షాక్.. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.. తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డ ముగ్గురు అధికారులు.. వెంటనే ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది కేంద్ర హోంశాఖ.. అంతేకాదు, 24 గంటల్లోగా ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ…
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!