కోలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్ హీరోల సినిమాలు ఫ్యాన్స్ వార్ కు దారి తీశాయి. ఈ ఇద్దరిలో ఒకరు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాగా రెండవ హీరో సూర్య. రజనీ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో టీ. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటు సూర్య సిరుతై శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. Also Read: AAY : మా సినిమాకు వచ్చేవన్నీ లాభాలేనండి…
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానుంది ‘వేట్టయాన్’. రజనీకి జోడియా మంజు వారియర్, కనిపించనుంది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. Also Read: Aditya 369: ముచ్చటగా మూడవ సినిమా మొదలెట్టిన ఆదిత్య 369 నిర్మాత.!…
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుక అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే…
Suriyas Kanguva : కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు స్టార్ హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Hero Surya : కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కంగువా వంటి విభిన్న కథాంశంతో సూర్య ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా వస్తోన్న చిత్రం “కంగువా”. మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రానుంది కంగువ, ఇప్పటిదాకా ఇండియన్ తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కంగువ పది భాషల్లో రానుంది. సూర్య కెరీర్ లోనే ప్రతిష్టాత్మక సినిమాగా కంగువ రానుంది. స్టూడియో…
Karthi Have A Special Appearance In Suriya’s Kanguva Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 10న కంగువా…
ఇటీవల కాలంలో తమిళ్ నుండి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు -2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది లైకా మూవీస్. ఎంత నష్టం వచ్చింది అనేది పక్కన పెడితే ఖర్చుకు వెనుకాడకండా సినిమాలు చేస్తుంది లైకా. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు చాలనే ఉన్నాయి. లైకా మాదిరి ‘స్టూడియో గ్రీన్’ నిర్మాణ సంస్థ తమిళ్ లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. విక్రమ్ హీరోగా రానున్న తంగలాన్…
Karthi’s surprise Role in Suriya’s Kanguva : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.…
రానున్న రోజుల్లో టాలీవుడ్ లో తమిళ సినిమాలు హవా పెరగనుంది. తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, కార్తీ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబడతాయి. కథ, కధనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ప్రేమలు అనే చిన్న సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇటీవల భారతీయుడు -2 తో…