ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు కానీ.. ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిటైపోయి ఒళ్లు హూనం చేసుకుని, చేతులు కాల్చుకోరాదు. ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈ సారి పంథా మార్చి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలోస్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తున్నాడు. Also Read…
ఇంతటి స్టార్ డైరెక్టర్ అయిన సరే ప్లాప్ వస్తే ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చేందుకు వెనుకాముందు ఆలోచిస్తుంటారు హీరోలు. అలాంటిది తలైవన్ తలైవితో హిట్ ట్రాక్ ఎక్కిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వరుసగా ప్లాప్ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డిజాస్టర్ చూసిన పూరీ జగన్నాథ్ స్టోరీ నచ్చి ఠక్కున ఓకే చెప్పిన ఈ వర్సటైల్ యాక్టర్.. ఇప్పుడు మరో ఫేడవుట్ దర్శకుడ్ని లైన్లో పెట్టినట్లు సమాచారం. ఒకప్పుడు అజిత్…
కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్‌కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో మొదట్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. లాంగ్ రన్‌లో దెబ్బతింది. Also Read:Clinical Trials: కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని…
పాన్ ఇండియా చిత్రాల కల్చర్.. సినీ ఇండస్ట్రీ వ్యయంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు వంద కోట్లు అంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు వెయ్యి కోట్లు అంటున్నా లెక్క చేయడం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే.. నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు…
భారీ బడ్జెట్ చిత్రాలు తీసినా క్రేజీ డైరెక్టర్లతో వర్క్ చేసినా ఎలా చేసిన సరే సూర్య రిజల్ట్‌లో మార్పు ఉండటం లేదు. ఈటీ తర్వాత క్యామియో రోల్స్‌కే పరిమితమైన ఈ కోలీవుడ్ స్టార్ హీరో కంగువా కోసం ఏకంగా ఫోర్ ఇయర్స్ కష్టపడ్డాడు. కానీ ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచింది. సూర్య చేసిన కష్టం వృథాగా మారింది. అటు నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలు ఇచ్చింది. ప్రయోగాలెందుకులే అని స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో…
Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు…
Suriya : : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను రీసెంటుగా నటించిన సినిమా కంగువ. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను రీసెంటుగా నటించిన సినిమా కంగువ. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
సూర్య రెండేళ్ల కష్టానంత కంగువా రిజల్ట్ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చింది. కరోనా టైంలో కూడా ఓటీటీతో పలకరించిన ఈ స్టార్ హీరో ‘ఈటీ’ తర్వాత పూర్తిగా కంగువాకు కమిటయ్యాడు. ఈ సినిమాకు ఎంత స్టఫ్ ఇవ్వాలో అంత ఇచ్చాడు. కానీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. గ్యాప్‌తో వస్తే జనాలకు క్యూరియస్, ఎగ్జైంటీ కలిగించొచ్చు అనుకున్నారు తప్ప కంటెంట్ ఇవ్వకపోతే ఇవన్నీ పట్టించుకోరన్న విషయాన్ని మర్చిపోయాడు సూర్య. లాస్ట్‌కి ఖంగుతినింది కంగువా. Also Read : UnstoppableS4 :…
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలై…