Karthi In Kanguva: ‘కంగువా’లో కార్తీ.. విషయం చెప్పేసిన లిరిక్ రైటర్!
- సూర్య ప్రధాన పాత్రలో కంగువా
- అక్టోబర్ 10న విడుదల
- కంగువాలో కార్తీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi Have A Special Appearance In Suriya’s Kanguva Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 10న కంగువా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
కంగువా సినిమాలో సూర్య సోదరుడు కార్తి యాక్ట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. సూర్య పుట్టినరోజును పురస్కరించుకొని ఇటీవల ‘ఫైర్ సాంగ్’ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిరిక్ రైటర్ వివేక అపాల్గొనగా.. కంగువాఓ కార్తి యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి?, అందులో నిజమెంత? అని ఓ రిపోర్టర్ అడిగారు. ‘డైరెక్టర్ చెప్పకుండా ఈ విషయాన్ని ఎలా రివీల్ చేయాలో నాకు తెలియదు. అయితే సూర్య, కార్తీ కాంబోలో సీన్స్ ఉంటాయి’ అని సమాధానం ఇచ్చారు. ఇంకేముంది.. కంగువాలో కార్తీ నటిస్తున్నాడని వివేక చెప్పకనే చెప్పారు. కార్తీ ఫాన్స్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
Also Read: Realme 13 Pro Series: జూలై 30న ‘రియల్‌మీ’ 13 ప్రో సిరీస్.. ధర, స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవే!
కంగువా సినిమాలో సూర్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో ఇప్పటివరకు తెరపైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోందట. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఇందులో జగపతి బాబు, యోగి బాబు, సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!