కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కంగువ మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. కాగా డైరెక్టర్ శివ కంగువ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ తో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ప్రేక్షకులు…
పాన్ ఇండియా లెవెల్‌లో హీరో సూర్యకు ఉన్న స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్‌డేట్స్ వచ్చాయి.
ఈ రోజుల్లో సినీ ప్రపంచంలో పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తోంది. ఈ సినిమాలు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు చాలా సినిమాలు విడుదలయ్యాయి. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' కూడా జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ జాబితాలో యశ్ నటిస్తోన్న 'టాక్సిక్' నుంచి కమల్ హాసన్ 'ఇండియన్ 2' వరకు చాలా పాన్-ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించనున్నాయి
Diwali 2024 Movie Releases: ఈ ఏడాది జనవరి నుంచి పెద్ద స్టార్ల సినిమాలు విడుదల లేకుండా తమిళ సినిమా డీలా పడింది. ఏడాది సగం పూర్తి కావస్తున్నా ఎటువంటి పెద్ద సినిమా లేకపోవడంతో సినీ ప్రియులు విలవిల లాడుతున్నారు. అయితే, జూలై నుండి, అనేక పెద్ద విడుదలలు వరుసలో ఉన్నాయి. లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ దీపావళికి కోలీవుడ్ భారీ క్లాష్‌కి సిద్ధంగా ఉంది, ఒకేసారి తెరపైకి రావడానికి ప్లాన్ చేసిన రెండు భారీ చిత్రాలు.…
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”..ఈ సినిమాను సిరుత్తై శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు..యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి.ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సూర్య సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటించారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమా పై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించాయి.అలాగే…
నటుడు సూర్య తన చిత్రం ‘కంగువా’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం యొక్క టీజర్ ఇదివరకే విడుదల అయ్యింది. ఈ చిత్రం ఒక ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సాగా. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించగా, క్లైమాక్స్ 10 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో చిత్రీకరించబడిందని, మొత్తం చిత్రం 350 కోట్ల రూపాయల బడ్జెట్తో చిత్రీకరించబడిందని…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కంగువా’. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ అందుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో సూర్య మేకోవర్ అండ్ గెటప్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.…
Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఉంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Suriya’s Kanguva Movie Teaser Update: కోలీవుడ్ అగ్ర హీరో సూర్య, దర్శకుడు శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘కంగువా’. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినూత్నమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన వేషాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా పార్ట్-1 2024లోనే విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య 42 వ మూవీ గా వస్తున్న కంగువ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ మూవీ 2024 వేసవి లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా…