Release Clash: రజనీకాంత్ ‘వేటగాడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సూర్యతో పోటీకి రెడీ..
- రజనీకాంత్ వేట్టయాన్ రిలీజ్ డేట్ ఫిక్స్
- సూర్య సినిమాతో పోటీగా రజినీ
- కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానుంది ‘వేట్టయాన్’. రజనీకి జోడియా మంజు వారియర్, కనిపించనుంది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది.
Also Read: Aditya 369: ముచ్చటగా మూడవ సినిమా మొదలెట్టిన ఆదిత్య 369 నిర్మాత.!
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయాన్’ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. మరోవైపు అదేరోజు సూర్య నటించిన పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం కంగువ రిలీజ్ చేస్తున్నట్టు ఇదే వరకే ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కంగువను తమిళనాడులో రెడ్ జెయింట్ సంస్థ రిలీజ్ చేస్తుంది. సో సూర్య సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది. ‘వేట్టయాన్ కు కూడా భారీ రిలీజ్ కు ఛాన్స్ ఉంది కానీ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు రావడం ఆ సినిమాల ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కంగువా సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్. వారం గ్యాప్ లో రిలీజ్ చేస్తే రెండు సినిమాలకు భారీ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ‘వేట్టయాన్’లో రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి , ఫహద్ ఫాసిల్ కీ రోల్ లో కనిపించనుండగా నాలుగవ సారి రజనీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు అనిరుధ్.
- Tags
- Kanguva
- Rajinikanth
- surya
- Vettaiyan
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!