1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్‌కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి. ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు.…
ఇటీవల ఎప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వార్తల్లో నిలుస్తున్న కంగనా పై తాజాగా అసదుద్దీన్ ఓవైసీ సైటైర్లు విసిరారు. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కంగనా 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష అని కామెంట్స్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంగనా పై విమర్శల పాలైంది. తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కి ఇచ్చి వేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా…
ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరే వినిపిస్తుంది. అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపడమే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం వరకు వచ్చింది. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా.. అవార్డు తీసుకున్న అనంతరం దేశ స్వాతంత్ర్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. “1947లో మనకు వచ్చింది భిక్ష మాత్రమే. 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లతో పాటు…
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదని.. 2014లోనే అని కంగనా చేసిన వ్యాఖ్యలకు పలువురు కౌంటర్ ఇస్తున్నారు. కంగనా రనౌత్ స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందని విమర్శకులు తప్పుబడుతున్నారు. దేశాన్ని కంగనారనౌత్ కించపరిచేలా మాట్లాడిందని.. ఆమె వద్ద నుంచి పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. Read Also: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం.. యువతి…
కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశానికి 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష అని అన్నారు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం తీసు కొచ్చిన ఎందరినో అవమానించిందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. హేట్ స్పీచ్‌లకు ఆమె ప్రతినిధిలా తయా రైం దంటూ కంగనారనౌత్ పై ఎన్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. కంగనా పై దేశద్రోహం కేసు పెట్టాలని ఆప్ నేతలు…
రీసెంట్ గా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్న కంగనా రనౌత్ అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కంగనా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మామూలుగానే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రాలేదని, బ్రిటీష్ వారు భిక్ష వేశారని, మనకు 2014లోనే మోదీ అధికారంలోకి వచ్చాక అసలైన స్వతంత్రం లభించిందని వ్యాఖ్యానించింది. 1947లో మనకు వచ్చింది స్వతంత్రం కాదని… భిక్ష అంటూ ఓ…
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ రాజకీయాల గురించి తప్ప మిగతా విషయాల గురించి అంతగా మాట్లాడరు. కానీ సినిమా తారల గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అని భిక్ష అని కంగనా పేర్కొనడంపై తీవ్రంగా…
ఎప్పుడు వార్తల్లో ఉండే కంగనా రనౌత్‌పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆమె పై ధ్వజమెత్తారు. కంగనా ఎప్పుడు వివాదాలతోనే అంట కాగుతుందన్న విషయం తెల్సిందే.. ఇప్పటికే ఆమె పోస్టులు విద్వేష పూరితంగా ఉన్నాయని, వాట్సాప్, ట్విట్టర్ లాంటి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు సైతం ఆమెను బ్యాన్ చేశారు. అయి తే ఆమెకు తాజాగా పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందజే సింది. దీనిపై ఇప్పటికే నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలు…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగా రనౌత్ ప్రేమలో పడింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడు వివాదాలను కొనితెచ్చుకొనే పనిలో ఉండే అమ్మడు ఒకప్పుడు హోగా స్టార్ హీరో ప్రేమలో పడినా.. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కుదరక విడిపోయారు. ఇక ఆ తర్వాత ట్విట్టర్ లో తన వాక్చాతుర్యాన్ని చూపిస్తూ వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అమ్మడు తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో…