హైదరాబాద్ లో కంగనాపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరే వినిపిస్తుంది. అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపడమే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం వరకు వచ్చింది. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా.. అవార్డు తీసుకున్న అనంతరం దేశ స్వాతంత్ర్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. “1947లో మనకు వచ్చింది భిక్ష మాత్రమే. 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లతో పాటు పలు రాజకీయ పార్టీలు కంగనాపై విరుచుకు పడ్డారు.
తాజాగా తెలంగాణ శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంగనాపై ఫిర్యాదు చేశారు. దేశ స్వాతంత్ర్యం గురించి కంగనా అలా ఎలా మాట్లాడగలుగుతుందని, ఆమె కూడా ఒక భారతీయురాలేనని గుర్తుంచుకోవాలని సుదర్శన్ అన్నారు. ఆమె ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగనాను అరెస్ట్ చేయాలని, ఆమెకిచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!