కంగనా పై అసదుద్దీన్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఎప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వార్తల్లో నిలుస్తున్న కంగనా పై తాజాగా అసదుద్దీన్ ఓవైసీ సైటైర్లు విసిరారు. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కంగనా 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష అని కామెంట్స్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంగనా పై విమర్శల పాలైంది. తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కి ఇచ్చి వేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ నడుస్తుంది. కంగనా ఇప్పటికే పలుమార్లు విద్వేశాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.
ఈ అంశంపై MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న ఓ మేడమ్ 2014లో స్వాతంత్ర్యం లభించిందన్నారు. ఆ వ్యాఖ్యలు ఓ ముస్లిం చేసి ఉంటే UAPA చట్టం కేసుపెట్టి, మోకాళ్లపై కాల్పులు జరిపి.. ఆ తర్వాత జైలుకు పంపేవారని విమర్శించారు. ఆమె రాణి.. మీరు రాజు (యోగి ఆదిత్యనాథ్).. అయితే మీరు ఏం చేయరంటూ తీవ్ర వ్యాఖ్య లు చేశారు. ఇటీవల జరిగిన భారత్ – పాక్ టీ20 మ్యాచ్ అనంతరం పాక్ గెలుపొందడంతో సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కింద కేసులు పెడుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సంద ర్భంగా కంగన రనౌత్‌పై దేశద్రోహం అభియోగాలు మోపుతారా?.. విద్రో హం కేసులు కేవలం ముస్లింలపై మాత్రమేనా? అంటూ ప్రశ్నించారు. ఇంతకీ దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందోనని ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిని ప్రశ్నించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- Tags
- Asaduddin
- bjp
- Kangana Ranaut
- MIM
- modi
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..