బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన “తలైవి” షూటింగ్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న “తలైవి” కోసం ఢిల్లీలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కంగనా తన…
పురచ్చి తలైవి జయలలితను అమ్మగా ఆరాధించే తమిళులు అధికం. భారతదేశ సినీ, రాజకీయ చరిత్రలో నటిగా, రాజకీయ నాయకురాలిగా జయలలితది ఓ ప్రత్యేక అధ్యాయం. ఆమె మరణానంతరం బయోపిక్స్ రూపొందించాలని చాలా మంది ప్రయత్నించారు. అందులో రమ్యకృష్ణ నాయికగా ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ సీజన్ 1 వచ్చింది. నిత్యామీనన్ సైతం జయలలిత బయోపిక్ లో నటించబోతోంది. ఇదిలా ఉంటే… కంగనా రౌనత్ నాయికగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో విష్ణు వర్థన్, శైలేష్ సింగ్ నిర్మించిన ‘తలైవి’…
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం “తలైవి”. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో “తలైవి” మూవీ టీం మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. “తలైవి” సినిమా కోసం హైద్రాబాద్ నుంచి అక్రమంగా నిధులు తరలించారని కార్తీక్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.…
కంగనా రనౌత్, అరవింద్ స్వామి నటించిన “తలైవి” సినిమా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ”నిర్మాత విష్ణుకి సినిమాలపై మక్కువ ఎక్కువ. వారు సినిమా గురించి చాలా పరిశోధన చేసారు. కంగనాను జయలలిత పాత్ర కోసం నేను సిఫార్సు చేశాను. అయితే ఈ సినిమాలో నేను కంగనాను నటించవద్దని చెప్పాను.…
ఒకప్పటి అందాల నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ “తలైవి” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా నటించింది. Read Also : “తలైవి”లో నటించడం అద్భుతమైన అనుభవం: అరవింద్ స్వామి ఈ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ “తలైవి”పై సంతకం చేయడానికి ముందు తనకు తమిళ రాజకీయాల గురించి ఏమీ తెలియదని అన్నారు. “రచయిత…
అలనాటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తమిళ, హిందీ భాషల్లో “తలైవి” పేరుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న సాయంత్రం తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. Read Also : కోట్ల మోసం ఆరోపణలతో “మద్రాస్ కేఫ్” నటి అరెస్ట్ ఈ కార్యక్రమంలో అరవింద్ స్వామి జయ సహనటుడు, రాజకీయ గురువు ఎంజీఆర్‌ని చిత్రీకరించారు పాత్రలో కనిపించబోతున్నారు.…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘తలైవి’. పురచ్చి తలైవి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో విబ్రి మీడియా, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు జూన్ 22న పూర్తయ్యాయి. తాజాగా హిందీ వర్షన్ సెన్సార్ సైతం పూర్తయింది. తమిళంలో…
పురచ్చి తలైవి జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 10వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతలు విష్ణు వర్థన్, శైలేష్ ఆర్ సింగ్ తెలిపారు. జయలలితగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించగా, ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ లభించింది. గత యేడాది జూన్ 26న ఈ సినిమా విడుదల…
ఏ సమస్యైనా, సంక్షోభమైన ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచాకాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కంగనా తాలిబన్లపై తాను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు కనిపించడం లేదంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు, చైనాకు చెందినవారు తన ఇన్‌స్టా ఖాతాను హ్యాక్ చేసినట్లు అలర్ట్ వచ్చిందని తెలిపింది. దీంతో నిర్వహాకులకు ఫిర్యాదు…
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో హాలీవుడ్ స్టార్ మూవీ చేయబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రో తన అభిమానుల సందేశాన్ని రీట్వీట్ చేశారు. దీంతో ఈ హాలీవుడ్ హీరో కంగనాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. “క్వీన్” ఫేమ్ కంగనా రనౌత్‌తో కలిసి పని చేయాలని తన అభిమానులు సూచించారు. ఆ ట్వీట్లో “రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు, అకాడమీ అవార్డు…