బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు నాలుగు జాతీయ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలను సమతూకంగా కొనసాగిస్తోంది. 2024లో భాజపా తరఫున హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి, ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సెలబ్రిటీ అయినా, రాజకీయ నాయకురాలు అయినా పీరియడ్స్ సమస్యలు మాత్రం తప్పవు. ఈ…
Kangana Ranaut I Love Direction: నటిగానే కొనసాగడం తనకు నచ్చదు అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పారు. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో తానూ ఒకరినన్నారు. దర్శకురాలిగా ఉండటం ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఓ సమయంలో ఆఫర్స్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా అని కంగనా తెలిపారు. కంగనా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబర్ 6న ఈ సినిమా…
Kangana Ranaut: మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగాచేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. మొహర్రంకు సంతాపం తెలిపే ముస్లింల క్లిప్‌ను ఆమె రీపోస్ట్ చేశారు.
Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారు. ఆమె ఎన్నికను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు.
బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఢిల్లీలో ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు కంగనా చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసిన సమయంలో కంగనా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే తాను ఈ దాడి చేసినట్లు కుల్విందర్ కౌర్ చెప్పారు. ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన కంగనా..…
Kangana Ranaut Comments on Sandeep Reddy Vanga: ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ తో హిట్ కొట్టి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే ఆయన గురించి హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన సందీప్ వంగా మూవీలో చేయాలని హీరో హీరోయిన్లు అందరూ క్యూ కడుతుంటే, కంగనా…
Kangana Ranaut:కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్స్. రాజకీయాలు, సినిమాలు, ఇండస్ట్రీ దేని మీద అయినా కంగనా ఫైర్ అవ్వడమే. ఒక్కసారి ఆమె ఫైర్ అయిందంటే ఆమెను ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Actress Kangana Ranaut Shocking Comments on Minister Roja: బాలీవుడ్ లో వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చింది. అయితే ఆమె లారెన్స్ హీరోగా నటించిన చంద్రముఖి 2లో చంద్రముఖి అనే టైటిల్ రోల్ లో నటించింది. పి. వాసు దర్శకత్వంలో నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘చంద్రముఖి-2’ చిత్రం ఈ నెల 15న తమిళ,…
బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఇప్పుడు నటుడు రాఘవ లారెన్స్ కథానాయికగా నటిస్తున్నారు.