Thug Life: కమల్- మణిరత్నం ‘సినిమా’ కష్టాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jayam Ravi Exits Kamal Hassan’s Thug Life after Dulquer Salman: తమిళంలో పొన్నియన్ సెల్వన్ సిరీస్ విజయం తర్వాత , మణిరత్నం 25 సంవత్సరాల తర్వాత ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ‘థగ్ లైఫ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు జయం రవి, దుల్కర్ సల్మాన్ అలాగే త్రిష కూడా నటిస్తారని గతంలో ప్రకటించారు. ఈ అందరితో కలిసి ఒక హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా సినిమాగా దీన్ని మలుస్తారని ప్రచారం కూడా జరిగింది. 1987లో ఒక ఊపు ఊపిన ఈ నాయకన్ కాంబో ఎప్పుడెప్పుడు తెర మీదకు వస్తుందా? అని అభిమానులు మరియు ప్రేక్షకులు ఉత్సాహంగా ఉండగా ఈ సినిమాకి మాత్రం వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలి కాలంలో డేట్ సమస్యల కారణంగా దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించాడు ఆయన స్థానంలో శింబుని తీసుకున్నట్లు సమాచారం.
Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం కొత్త సాంగ్ వచ్చేసింది.. డీజే కొట్టు మావా
Also Read
- Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
- Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
- Mohan Babu: "ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు.." మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే.. జయం రవి కూడా డేట్స్ కుదరడం లేదని చెబుతూ ఈ సినిమా నుంచి వైదొలిగాడని అంటున్నారు. నిజానికి. రవి మరియు దుల్కర్ ఇద్దరికీ ఈ సినిమాలో కీలకమైన పాత్రలు. ఇప్పుడు ఆ ఇద్దరూ తప్పుకోవడం సినిమా మేకర్స్‌కు భారీ కుదుపు అనే చెప్పాలి. ఇక మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సీజన్ కారణంగా ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న కమల్ హసన్ సినిమా నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని, మే 2024లో షూట్ తిరిగి ప్రారంభమవుతుందని భావిస్తున్నారని అంటున్నారు. మరి జయం రవి తప్పుకుంటే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు? అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు పాటలను కంపోజ్ చేయడం AR రెహమాన్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!