Tata Motors February Sales: సత్తా చాటిన టాటా మోటార్స్.. హ్యుందాయ్, మహీంద్రాలకు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors February Sales: టాటా మోటార్స్(Tata Motors) సత్తా చాటింది. ఫిబ్రవరి అమ్మకాల్లో రెండో స్థానాన్ని సాధించింది. దేశీయ ఆటోమేకర్ టాటా మరోసారి తన బలమైన మార్కెట్ ఉనికిని చాటిచెప్పింది. ఫిబ్రవరి 2026 అమ్మకాల్లో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో అనూహ్యంగా మంచితీరును కనబరిచింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 63,331 కార్లను విక్రయించింది. హ్యుందాయ్, మహీంద్రాలను అధిగమించింది.
మొత్తం 63,331 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరి 2025లో, ఈ సంఖ్య 46,811 యూనిట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే సేల్స్ 35 శాతం పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కొత్త మోడళ్లను టాటా తీసుకురావడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. టాటా హారియర్ పెట్రోల్, హారియర్ ఎలక్ట్రిక్, టాటా సఫారీ పెట్రోల్, టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్ ఫేస్‌లిఫ్ట్, టాటా సియెర్రా వంటి మోడళ్లు ఉన్నాయి. ఇవి అమ్మకాల బలాన్ని పెంచాయి.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో టాటా ఇప్పటికే అగ్రగామిగా ఉంది. టాటా నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, హారియర్ ఈవీలు ఉన్నాయి. మొత్తం ఈవీ సేల్స్‌లో 57 శాతం టాటా కార్లే ఉన్నాయి. సేఫ్టీతో పాటు టెక్ ఫీచర్లకు కూడా టాటా ప్రాధాన్యత ఇస్తుండటంతో వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. విదేశీ మార్కెట్లలో కూడా టాటా కార్లకు డిమాండ్ పెరిగింది, దీనివల్ల ఎగుమతులు ఏకంగా 167% వృద్ధి చెందాయి.
ఫిబ్రవరి కార్ సేల్స్ వివరాలు:
1) మారుతి సుజుకి: 1.64 లక్షలు
2) టాటా మోటార్స్: 62,329
3) మహీంద్రా: 60,018
4) హ్యుందాయ్: 52,407
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!