ఎప్పుడు ఏదో ఓ విషయంపై వార్తల్లో నిలిచే కోలీవుడ్ హీరోల్లో శింబు ఒకరు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు, దర్శకులతో గొడవలు.. ఇలా నెగెటివ్ రీజన్లతో అతని మీద ఏదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉండేది. షూటింగ్‌కు సరైన సమయానికి రాడని.. నిర్మాతలను ఇబ్బంది పెట్టే వాడని చాలాసార్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఒక దశలో అతడిపై నిషేధం విధించాలని ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే ఇలాంటి శింబును.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం…
భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటి శ్రీదేవి. ఆమెతో జత కట్టని హీరో అంటూ లేడు, ఆమె నటించని భాష అంటూ లేదు. అందుకే ఆమెకు కొట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. హీరోలతో సమానంగా స్టార్ డమ్ సంపాదించుకున్న మొదటి హీరోయిన్ కూడా శ్రీదేవి అనే చెప్పాలి. అందుకే ఆమె గురించి ఇప్పటికి కూడా చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక సంఘటన ఒకటి తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ బయటపెట్టారు. Alsio…
ఎంత పెద్ద నటీనటులు అయినా సరే మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి లేదంటే అనూహ్యంగా వివాదాల బారిన పడటం తప్పదు. తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇలాగే త్రిషతో మాట్లాడి ఇప్పుడు ఇబ్బందుల పాలయ్యాడు. అసలు విషయం ఏమిటంటే మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘తగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, త్రిషతో పాటు శింబూ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్…
Trisha : త్రిషకు సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయంగ్ అంతా ఇంతా కాదు. దాదాపు రెండు తరాల వారిని హీరోయిన్ గా అలరిస్తోంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పటికీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. 41 ఏళ్లు దాటిపోతున్నా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది ఈ భామ. ఎవర్ గ్రీన్ హీరోయిన్లలో ఒకరిగా ఉండే త్రిష.. ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. అయితే పెళ్లిపై ఆమెను ఎప్పుడు అడిగినా…
మణిరత్నం పేరుకు కోలీవుడ్ డైరెక్టర్ కానీ.. ప్రాణం అంతా నార్త్‌పైనే. తన స్టోరీలో తమిళ వాసనలతో పాటు ఉత్తరాది టచ్ ఉండేలా చూసుకుంటారు. స్టోరీ, లోకేషన్స్ పరంగానే కాదు అక్కడి భామలకు ఇక్కడ బ్రేక్ ఇస్తుంటారు. బొంబాయితో మనీషా కొయిరాలాకు, ఇరువర్తో టబు, దిల్ సేతో ప్రీతి జింటాకు, యువతో ఇషా డియోల్‌కు ఇక్కడ క్రేజ్ వచ్చేలా చేశాడు. ఈ కేటగిరిలో కొంత మంది సౌత్ మూలాలతో పాటు నార్త్ కనెక్షన్స్ ఉన్న ముద్దుగుమ్మలు ఉన్నారు. ఐశ్వర్యరాయ్,…
Kamal Haasan : సీనియర్ హీరో కమల్ హాసన్ చేసిన తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో యాక్షన్ సీన్లకు కూడా కొదువ ఉండట్లేదు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో ఆయన చేస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా నేడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ సరసన సీనియర్ హీరోయిన్…
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తమిళ లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నాయకన్’ తర్వాత దాదాపు 37 ఏళ్లకు మళ్లీ ఈ ఇద్దరూ కలసి ‘థగ్ లైఫ్’ కోసం పని చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో కమల్ రంగరాజ్ శక్తివేల్ నాయకర్ అనే గజదొంగ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ,…
కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తోన్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌పై భారీ హైప్,హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిల్లో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలబ్రేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్ట్ తాకుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ ఎమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది…
Kamal Haasan : కమల్ హాసన్ సినిమాల పట్ల ఎంత పట్టుదలతో ఉంటారంటే తెలిసిందే. అలాంటి కమల్ హాసన్ ఇప్పటికీ సినిమాల కోసం ఎంతో కష్టపడుతుంటారు. లన లుక్ ను ఎలా అంటే అలా మార్చేసుకుంటారు. అందుకే ఆయన్ను విశ్వనటుడు అంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం తనను కమల్ హాసన్ అందరి ముందే తిట్టేశాడు అని చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు పూనమ్ ధిల్లాన్. ఈమె బాలీవుడ్ తో పాటు సౌత్ లో ఒకప్పుడు స్టార్…
కమల్‌హాసన్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తేరకెక్కిన చిత్రం ‘థగ్‌లైఫ్’ . 1987లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నాయకన్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ‘థగ్‌లైఫ్’ కోసం పనిచేస్తున్నారు. ఇందులో శింబు, త్రిష, నాజర్, అభిరామి, జోజూజార్జ్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, మహేశ్ మంజ్రేకర్, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వేసవి…