Kollywood : బాక్సాఫీసు బరిలో బెస్ట్ ఫ్రెండ్స్.. గెలిచేది ఎవరో..?
- ఒకే నెలలో రిలీజ్ కానున్న కమల్, రజనీ సినిమాలు
- థగ్ లైఫ్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన మేకర్స్
- కూలీ కూడా అదే డేట్ కు వచ్చే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ కోలీవుడ్ గాడ్ ఫాదర్స్ ఎవరంటే.. రజనీకాంత్, కమల్. ఈ ఇద్దరు కేవలం స్టార్ హీరోలే కాదు.. మంచి దోస్తులు కూడా. ఒకరి సినిమా గురించి మరొకరు ప్రశంసిస్తూ.. సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరోల మధ్య వార్ రాబోతుందని టాక్. మరీ దోస్తానా కటీఫ్ కావడానికి దోహదపడుతున్న కారణాలేమిటీ..? నాయగన్ తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న చిత్రం థగ్ లైఫ్. కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్.. మూవీపై ఎక్స్ పర్టేషన్స్ పెంచేసింది. ఇదే సమయంలో నెక్ట్స్ ఇయర్ జూన్ 5న థగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఇదే సమయంలో ఉళగనాయగన్‌ను ఢీ కొట్టేందుకు తలైవా రెడీ అయినట్లు వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : ZEE5 : వికటకవి – 2 భారీ స్థాయిలో ఉంటుంది : మద్దాలి ప్రదీప్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కూలీ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కూలీని నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీని కూడా జూన్ నెలలోనే థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న రిలీజ్ చేయాలని ఎప్పటి నుండో డైరెక్టర్, ప్రొడ్యూసర్ డిస్కర్షన్ చేస్తున్నట్లు ఇన్నర్ టాక్. ఇప్పుడు ఇదే డేట్‌పై కమల్ కర్చీఫ్ వేయడంతో కూలీ టీం ఆలోచనలో పడింది. అయినా సరే జూన్ 5కే లేదా ఆ వారంలోనే కూలీని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. థగ్ లైఫ్, కూలీ సినిమాలు ఒకే రోజు లేదా వారంలో గ్యాప్‌లో రిలీజ్ చేస్తే రజనీ, కమల్ మధ్య డైరెక్ట్ క్లాష్ వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే 2005 సీన్ రిపీట్ కానుంది. ఆ ఏడాది కమల్ ముంబయి ఎక్స్ ప్రెస్, రజనీ చంద్రముఖి ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇందులో చంద్రముఖి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. మరి ఇద్దరు అదే డేట్ కు వస్తారా లేదా ఒకరు ముందుకు వస్తారా అనేది రాన్నున్న రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!