Akshara Haasan: కమల్ కూతురా.. మజాకానా.. రూ.15.75 కోట్లతో ఇల్లు అంటే మాటలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshara Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతుర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద కూతురు శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా సలార్ లో నటిస్తోంది. ఇక రెండో కూతురు అక్షర హాసన్. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు అంత పరిచయం లేదనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మను కూడా స్టార్ హీరోయిన్ గా చూడాలనుకున్నాడు కమల్. కానీ, శృతికి వచ్చినంత గుర్తింపు అక్షర అందుకోలేకపోయింది. తెలుగులో కాకుండా.. తమిళ్ లో అక్షర.. తనకంటూ ఒక గుర్తింపును అందుకుంది. ఇక సినిమాలతో కాకుండా ఈ భామ కొన్ని వివాదాల ద్వారా ఫేమస్ అయ్యింది. ఒకానొక సమయంలో అక్షర ప్రైవేట్ ఫొటోలు లీక్ అవ్వడంతో ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది.
Eswar Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత
Also Read
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
ఇక తాజాగా అక్షర మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ భామ ముంబైలో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్ ను కొనుగోలు చేసింది. దాని విలువ ఏకంగా రూ.15.75 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఆ ఇల్లు కొనుగోలు చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో దాదాపుగా కోటి రూపాయల స్టాంప్ డ్యూటీ ని చెల్లించిందని సమాచారం. ఇక ఆ ఇంటి ఇంటీరియర్ కోసం మరో రెండు కోట్లు ఖర్చుపెట్టిందట.. మొత్తం కలిపి ఆ ఇంటి కోసం దాదాపు రూ.15.75 కోట్లు ఖర్చు పెట్టింది. దీంతో అభిమానులు.. తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. కమల్ కూతురా.. మజాకానా.. అని కొందరు.. అమ్మడు ఏ రేంజ్ లో సంపాదిస్తే.. ఈ రేంజ్ లో ఇల్లు కొంటుంది అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!