నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో వరుస సినిమాల లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా గా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా తో కళ్యాణ్ రామ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు.ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలోనే తెరకెక్కబోతుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.…
కళ్యాణ్ రామ్ కెరీర్‌లో నే బింబిసార సినిమా భారీ విజయం సాధించింది.నూతన దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరకెక్కించాడు. బింబిసార సినిమాలో సినిమాకు సీక్వల్ రాబోతుంది అంటూ లీడ్ ఇచ్చారు.బింబిసార 2 చిత్రం యొక్క అన్ని హక్కుల కోసం జీ సినిమా సుమారు 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది. రెండో భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ కూడా భావిస్తున్నాడు. అయితే దర్శకుడు వశిష్ఠ మాత్రం ఆసక్తి చూపడం లేదు. వశిష్ట మెగాస్టార్ చిరంజీవికి…
గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ఆడియన్స్ ఏమో థియేటర్స్ కి రావట్లేదు, సినిమాల్లోనేమో కంటెంట్ ఉండట్లేదు, ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ తగ్గించేసింది, ఓటీటీ హవా పెరుగుతోంది… ఇలా రకరకాల కారణాలు తెలుగు సినిమాని కొన్ని నెలల పాటు ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాయి. దీంతో చేసేదేమి లేక నష్ట నివారణ చర్యలు చేపడుతూ షూటింగ్స్ కి కూడా ఆపేసే స్థాయికి ప్రొడ్యూసర్స్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో సరైన సినిమా రిలీజ్…
విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు తెలుగు వాడు ఉన్న ప్రతి చోటా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మే 31న అన్నగారి జయంతి నాడు సినీ రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు ఆ యుగపురుషుడికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈరోజు తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణలు నివాళి ఆరోపించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ తో పాటు కలిసి…
‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఆ తర్వాత చేసిన ‘అమిగోస్’ సినిమాతో ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ‘అమిగోస్’ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా బ్రేక్ ఈవెన్ మార్క్ అయినా రీచ్ అయ్యింది కానీ లేదంటే నష్టాలు ఫేస్ చెయ్యాల్సి వచ్చేది. కళ్యాణ్ రామ్ మాత్రం తను ప్లే చేసిన మూడు పాత్రలకీ న్యాయం చేశాడు. అమిగోస్ నుంచి బయటకి వచ్చేసిన…
తెలుగువారి ఆరాధ్య దైవమైన తన తాతతో తనను పోల్చవద్దని ఆయన స్థాయిని నేను చేరు కోలేనని ఎన్టీఆర్ మనవడు, నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజున చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ స్వాగతోపాన్యాసం చేసిన ఈ సభలో ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్…
Tarakaratna Family: నలభై ఏళ్ల వయసులోనే నింగికెగిసిన నందమూరి తారకరత్నకు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నివాళులర్పిస్తోంది. జనవరి నెల 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన నందమూరి తారక రత్న భౌతికకాయాన్ని, బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి అంబులెన్స్ లో తరలించారు. మోకిలలోని తారక రత్న సొంత ఇంటిలో కుటుంబ సభ్యుల సందర్శనార్ధం తారక రత్న భౌతిక కాయాన్ని ఉంచారు. నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తారక రత్న ఇంటికి చేరుకున్నారు. కోలుకొని తిరిగి ప్రాణాలతో బయటకి వస్తాడు అని ఎదురు చూసిన అన్న మరణించడం ఎన్టీఆర్ ని కలిచివేసినట్లు ఉంది.…
NTR: 'తమ నందమూరి నటవంశంలో ఎక్కువ ప్రయోగాలు చేసింది తన అన్న కళ్యాణ్ రామ్ ఒక్కరే' అంటూ ఇటీవల 'అమిగోస్' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ యన్టీఆర్ వ్యాఖ్యానించడం పలు విమర్శలకు దారి తీసింది. నిజానికి నందమూరి నటవంశానికి మూలపురుషుడైన నటరత్న యన్టీఆర్ చేసినన్ని ప్రయోగాలు బహుశా ప్రపంచంలోనే ఏ నటుడూ చేసి ఉండరు.