నందమూరి కళ్యాణ్ రామ్ 2022 లో వచ్చిన బింబిసారా చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్లాప్ లు అనుదుకున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ భారీ అంచనాల మధ్య విడుదలై మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. గత కొద్దీ నెలలుగా కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలు ఏంటి అనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు.…
JR NTR : దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి నేడు. ఈ సందర్భంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను తలచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు చేశాడు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో సాగుతున్న మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే అంటూ రాసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్…
నేడు నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే కారులో వచ్చి తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన…
Vijayasanti : విజయశాంతి నటించిన లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయశాంతి అనేక విషయాలను పంచుకున్నారు. నేను చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా తల్లి, కొడుకుల బంధాన్ని చూపిస్తుంది. ఇందులో యాక్షన్ సీన్లు చేయడాన్ని ఒక సవాల్ గా తీసుకున్నాను. ఏడాది నుంచి దాని కోసం స్పెషల్ డైట్ ఫాలో అయ్యాను.…
విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి-కొడుకులుగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఏప్రిల్ 18, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. రివ్యూలు కొంత మిశ్రమంగా వచ్చినప్పటికీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం సినిమా బాగానే రాణిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయశాంతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ…
Arjun Son Of Vyjayanthi : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న మూవీ అర్జున్ s/o వైజయంతి. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తల్లి, కొడుకుల అనుబంధంను హైలెట్ చేస్తూ దీన్ని కట్ చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు అయిన వైజయంతి కొడుకు అర్జున్ క్రిమినల్ ఎందుకు అయ్యాడు..…
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ డిఫరెంట్ రోల్స్ లో మెరుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్యపాత్రలో నటిస్తు్న్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ కు విపరీతమైన బజ్…
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. నిన్నఈ సినిమా సెకండ్ సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను చిత్తూరులో గ్రాండ్ గా నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులుతో పాటు మూవీ టీమ్ ఈవెంట్లో సందడి…
Vijayashanthi : నందూమరి కల్యాణ్ రామ్ హీరోగా.. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న సినిమా సన్నాఫ్ వైజయంతి. తల్లి, కొడుకులు కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సినిమా ఇది. ఇందులో విజయశాంతి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్న ఓ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా ముచ్చటైన బంధాలే పాటను చిత్తూరులో రిలీజ్ చేశారు. ఈ పాటను తల్లి, కొడుకుల బంధం నేపథ్యంలో…
Kalyanram : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి, కొడుకులుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సాయి మంజ్రేకర్ హీరోయిన్. కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు. ముచ్చటగా బంధాలే అంటూ తల్లి, కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తూ ఆ సాంగ్ ఉంది. ఇందులో తల్లిని హీరో ఎంత…