నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్ కనిపించనున్న ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడు, ఒక డిఫరెంట్ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అనే నమ్మకం కలిగించడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు. ఈ మూవీ కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ కి కూడా మంచి డెబ్యు అయ్యేలా ఉంది. కన్నడలో…
నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఫ్రెండ్స్ అనే అర్ధం వచ్చేలా టైటిల్ పెట్టి, ఒకేలా ఉన్న అస్సలు సంబంధం లేని ముగ్గురు కళ్యాణ్ రామ్ లని పెట్టి దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఎలాంటి సినిమా చేస్తున్నాడో తెలియదు కానీ అమిగోస్ నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాగా కంఫ్యూషన్ క్రియేట్ చేస్తోంది. ఒకసారి ఏమో ముగ్గురూ ఫ్రెండ్స్ అనిపించేలా ఒక సాంగ్ వస్తుంది, ఇంకోసారి ఏమో కళ్యాణ్ రామ్ గన్నులు పట్టుకోని…
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తర్వాత ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో బాలయ్య సూపర్ హిట్ పాటని రీమిక్స్ చేశారు. బాలకృష్ణ, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించిన ధర్మక్షేత్రం సినిమాలో “ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ” అనే సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్ కి తెలుగు సాహిత్య లెజెండ్స్ అయిన వేటూరి గారు, సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారు…
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ ని లైమ్ లైట్ లోకి తెచ్చిన ఈ మూవీ నందమూరి ఫాన్స్ లో ఆనందాన్ని పెంచింది. ఇదే జోష్ ని కంటిన్యు చేస్తూ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై మాస్ ఆడియన్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ని క్లియర్ చెయ్యడానికి మేకర్స్ ఒక ప్రమోషనల్ వీడియో…