బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న సందర్భంగా ఆమె రామోజీ ఫిలిం సిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ ఫీల్ అయినట్లు వెల్లడించింది. అక్కడికి వెళ్లడమే భయం వేస్తుంది, అక్కడ నుంచి అసలు బయటికి వెళ్లాలని, అక్కడి నుంచి…
సెలబ్రిటీలు బయటకొస్తే చాలు సందర్భం ఎంటీ అని కూడా చూసుకోకుండా ఫోటోగ్రాఫర్లు గ్యాప్ లేకుండా క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. వారు ఎంత సేపు ఉంటే అంత సేపు కెమెరా క్లిక్ మంటూనే ఉంటుంది. అది సినిమా ఈవెంట్ అయినా? మరే ఈవెంట్ అయినా? సరే వృత్తిలో భాగంగా కొన్నిసార్లు ఫోటో గ్రాఫర్లు బిజీగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అదే ఫోటోగ్రాఫర్లు కొన్నిసార్లు హద్దు మీరుతున్నారనే విమర్శలు కూడా చాలా వార్తలో విన్నాం. అయితే ఇలాంటి ఫోటోగ్రాఫర్ల ప్రవర్తన…
Maharagni Glimpse: ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ మహారాగ్ని. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. టీజర్ మొదటి షార్ట్ నుంచి…
Rani Mukerji and Kajol on not being friends despite being cousins: బాలీవుడ్ టాక్ షోల కింగ్ లాంటి షో – ‘కాఫీ విత్ కరణ్’ 7 సీజన్లను పూర్తిచేసుకొని తాజాగా 8వ సీజన్‌ను ప్రారంభించింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రాణీ ముఖర్జీ, కాజోల్ ఈ షోలో కరణ్‌తో ముచ్చటించడానికి రావడంతో కొన్ని సీక్రెట్స్ బయట పెట్టించాడు కరణ్. నిజానికి ఈ ముగ్గురి పరిచయం ఇప్పటిది కాదు. డైరెక్టర్‌గా కరణ్, హీరోయిన్స్‌గా కాజోల్,…
Kajol: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రీ ఎంట్రీతో అదరగొడుతుంది. ఈ మధ్యనే ది ట్రైల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. లాయర్ గా కాజోల్ నటన సిరీస్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
Kajol: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే లస్ట్ స్టోరీస్ 2 లో మంచి బోల్డ్ లుక్ లో కనిపించి మెప్పించిన ఈమె.. ఈ సిరీస్ తరువాత మంచి అవకాశాలనే అందుకుంటుంది. ఇప్పటికే రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.
Kriti Sanon – Kajol reuniting for Kanika Dhillon’s Kathha Pictures Do Patti: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలితో కృతి సనన్, కాజోల్ మూవీ చేస్తున్నారు. అవును నిజమే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ రావు మాజీ భార్య, రచయిత్రి కనికా ధిల్లాన్ నిర్మాతగా మారి “దో పట్టి” అనే సినిమా చేస్తుండగా ఆ సినిమాలో కాజోల్, కృతి సనన్ నటిస్తున్నట్టు మేకర్స్ బుధవారం ప్రకటించారు. ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా నెట్‌ఫ్లిక్స్…