మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది.. తెలుగులో సినిమా అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ కూడా వెబ్ సిరీస్ లతో మెప్పిస్తుంది. ఈమె బాలీవుడ్ లో మొదట జీ కర్థ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. ఆ సిరీస్ తరువాత ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో కలిసి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్…
తమన్నా కు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ సిరీస్ “జీ కర్థ”అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఆ సిరీస్ లో ఈ అమ్మడు రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది..తమన్నా ఎప్పుడూ చేయని బోల్డ్ సీన్స్ ఈ వెబ్ సిరీస్ లో చేసింది. అలాగే ఆమె నటించిన మరొక కొత్త వెబ్‌సిరీస్ ‘లస్ట్ స్టోరీస్2′ ఈనెల…
Lust Stories 2 Trailer: నెట్ ఫ్లిక్స్ అంటే అడల్ట్ కంటెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెల్సిందే. తాజాగా అందులో మరో కొత్త అడల్ట్ కంటెంట్ యాడ్ అయ్యింది. అదే లస్ట్ స్టోరీస్ 2.
Lust Stories 2: నెట్ ఫ్లిక్స్.. ప్రస్తుతం డిజిటల్ రంగంలో నెంబర్ 1 గా దూసుకుపోతున్న ఓటిటీ ప్లాట్ ఫార్మ్. భాషతో సంబంధం లేకుండా అభిమనులకు కేవలం వినోదాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే నెట్ ఫ్లిక్స్ మాత్రమే అని చెప్పొచ్చు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చే చాలా సిరీస్ లో ఎక్కువగా సెక్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
The Trial Trailer: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ పెళ్లి తరువాత త్రిభంగ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఇక ఈ సిరీస్ మంచి గుర్తింపును అందుకుంది. తాజాగా ఈ సిరీస్ తరువాత అమ్మడు నటిస్తున్న మరో సిరీస్ ది ట్రైల్. హాలీవుడ్ హిట్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది.
Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దిల్ వాలే దుల్హేనియా చిత్రంతో ముద్దుగుమ్మ అందరికి సుపరిచితురాలిగా మారిపోయింది.
Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజోల్ ఎన్ని సినిమాలు చేసినా.. షారుఖ్ సరసన ఆమె నటించిన DDL ను ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు.ఇక కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే స్టార్ హీరో అజయ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ భామ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి ఇప్పటికి ఆమె ఎంతోమంది కుర్రకారుకు కలల రాణి. ‘దిల్ వాలే దుల్హేనియా లేజాయంగే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్న ఈ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తుంది అనుకున్నారు అభిమానులు ఈ పిక్ చూడకముందు వరకు.. తాజాగా కాజోల్ కొద్దిగా బరువు పెరిగి కనిపించింది. ఇటీవల సినిమాలను తగ్గించిన ఈ భామ ఇంటికే పరిమితమయ్యింది. అప్పుడప్పుడు పలు…
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్, మొన్నటి అందాలభామ కాజోల్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి వారిద్దరూ కలసి నటించడం లేదు, పైగా కాజోల్ కు మునుపటిలా సినిమాలూ లేవు. మరెందుకలాగా… అంటారా? వారి ముద్దుల కూతురు నైసా ఎక్కడ కనిపించినా, పేపరాజ్జీ వెంటాడుతోంది. నైసా ఎక్కడైనా కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్స్ తమ షెట్టర్స్ కు పనిచెబుతున్నారు. క్లిక్… క్లిక్… క్లిక్… అంటూ మోత మోగిస్తున్నారు. దీంతో నైసా తన ప్రైవసీ కోసం పరుగులు తీయాల్సి వస్తోంది.…