అజయ్ దేవగన్‌ను బాలీవుడ్‌లో చాలా మంది అజయ్ ఓ గన్ అంటూ ఉంటారు. యాక్షన్ హీరోగా జనాన్ని అలరించిన అజయ్ దేవగన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన అభినయంతోనూ ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటునిగా నిలచి జనం మదిని గెలిచారు. ఓ నాటి అందాలతార కాజల్ పతిదేవునిగానూ అజయ్ దేవగన్ బాలీవుడ్‌లో పాపులర్. అయినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అజయ్ దేవగన్.. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’లో వెంకట రామరాజు పాత్రలో…
ఒమిక్రాన్ భయం మధ్య థర్డ్ వేవ్‌లో కరోనా బారిన పడిన బాలీవుడ్ ప్రముఖుల సుదీర్ఘ జాబితాలో తాజాగా కాజోల్ కూడా చేరింది. సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించింది ఈ సీనియర్ బ్యూటీ. అయితే ఈ విషయాన్ని వెల్లడించడానికి కాజోల్ తన పిక్ ను కాకుండా కుమార్తె నైసా ఫోటోను షేర్ చేయడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో కాజోల్… ఎదో పెళ్లి సమయంలో నైసా చిరునవ్వుతో ఉన్న ఫోటోను పంచుకుంది. ఫోటోలో నైసా తన…
ఒకసారి రెండు సార్లు కాదు… అర డజను సార్లు షారుఖ్, కాజోల్ బ్లాక్ బాస్టర్స్ అందించారు. ‘బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్’… ఇవన్నీ ఎస్ఆర్కే, కాజోల్ సూపర్ హిట్సే! అందుకే, వారిద్దర్నీ బాలీవుడ్స్ బెస్ట్ జోడీ అంటుంటారు. అయితే, 2015లో చివరిసారిగా ‘దిల్ వాలే’ సినిమాలో కలసి నటించారు ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్. ఆ…
“అస్సలు వద్దు! ఆమెతో సినిమా చేయవద్దు! తనకి కొంచెం కూడా పని మీద శ్రద్ధ లేదు!” ఇలా చాడీలు చెప్పాడట షారుఖ్ ఖాన్! అదీ మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ కి! ఇంతకీ, కాజోల్ గురించి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అదే ట్విస్ట్! Read Also : సురేఖావాణి@బిగ్ బాస్ 5 ‘బాజీగర్’ సినిమాలో నటిస్తుండగా కాజోల్ నటన, ప్రవర్తన ఏదీ నచ్చలేదట కింగ్ ఖాన్ కి. ఆమె మరీ సరదాగా ఉండటంతో పని మీద…
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ముంబైలో రూ.60 కోట్ల విలువైన ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ కొత్త బిల్డింగ్ ముంబైలోని జుహులో, అజయ్ నివసిస్తున్న ఇంటికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం ‘శివశక్తి’ అనే ఇంట్లో అజయ్ తో పాటు భార్య కాజోల్, పిల్లలు న్యాసా, యుగ్ ఉంటారు. 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా అజయ్, కాజోల్ లకు బాగా నచ్చిందట. వీరిద్దరూ ఇల్లు కొనడం కోసం ఒక సంవత్సరం పాటు…
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా…