London: లండన్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- లండన్‌లో ఘోరం
- అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- విషాదంలో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 23న దక్షిణ లండన్‌లోని క్రోయ్‌డాన్‌లో అద్దె ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇదే ఇంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఉంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన 28 ఏళ్ల గంటి అభిషేక్ ప్రాణాలు కోల్పోగా.. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన 26 ఏళ్ల కామినేని సాయి శ్రీకర్ బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. తాజాగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో క్రోయ్డాన్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్‌పై మొదలైన యుద్ధం.. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
శ్రీకర్ మరణించినట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే కుమారుడి మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలని అధికారులను కుటుంబ సభ్యులు కోరారు. శ్రీకర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి లండన్ వెళ్లే ముందు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
- Tags
- ap
- fire
- London
- Rented House
- telangana
తాజావార్తలు
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!