Kajol : ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ మరీ దారుణంగా మాట్లాడుతోంది. ఎంత హోస్ట్ గా చేస్తే మాత్రం.. మరీ దారుణంగా మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఆమె ఎవరో కాదు కాజోల్. మనకు తెలిసిందే కదా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. తాజాగా దీనికి విక్కీ కౌశల్, కృతిసనన్ వచ్చారు. ఇందులో పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు…
Jaanhvi Kapoor : హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అది కూడా హీరోల మీద. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ జంటగా నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోకు తాజాగా జాన్వీకపూర్, కరణ్ జోహార్ గెస్టులుగా వచ్చారు. ఇందులో జాన్వీకపూర్ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి సంచలన…
Kajol : సీనియర్ హీరోయిన్ కాజోల్ కు ఇప్పటికీ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె అప్పట్లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు రీఎంట్రీతో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అలాగే బోల్డ్ సినిమాల్లో నటించేందుకు కూడా వెనకాడట్లేదు. తన వయసును కూడా లెక్కచేయకుండా కుర్ర హీరోయిన్లకు పోటీగా బోల్డ్ సీన్లతో అదరగొడుతోంది. ఆ మధ్య లిప్ లాక్ సీన్ కూడా చేసి అందరికీ షాక్ ఇచ్చింది. Read Also : Bigg Boss…
Kajol : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు వరుసగా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అంతే కాకుండా 51 ఏళ్ల వయసులోనూ కత్తిలాంటి అందాలను మెయింటేన్ చేస్తోంది. బోల్డ్ సినిమాల్లోనూ నటిస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. Read Also : KGF Actor Death : విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె తాజాగా బ్లాక్…
Kajol : సీనియర్ హీరోయిన్ కాజోల్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆమె బాడీని జూమ్ చేస్తూ ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది చూసిన బాలీవుడ్ నటి మిని మాథుర్ సదరు నెటిజన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీకు ఎంత ధైర్యం ఇలాంటి వీడియోలు పోస్టు చేయడానికి. అయినా కాజల్ ఎలా కనిపించాలో నువ్వు చెప్తావా. ఆమె బాడీ ఆమె…
రామోజీ ఫిలిం సిటీ తాను చూసిన అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటని హీరోయిన్ కాజల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో, ఆమె మీద తెలుగు వారందరూ ఫైర్ అవుతున్నారు. ఎంతో గొప్ప సినిమాల షూటింగ్‌లకు వేదికగా ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీద ఇలాంటి ప్రచారం తగదని, ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను! నేను నటించిన ‘మా’ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో…
గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల స్క్రీన్ ప్రజెన్సే కాదు.. కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పెళ్లై, పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు.. జస్ట్ 35 ప్లస్ ఏజ్ దాటితే.. యాక్టింగ్‌కు బై బై చెప్పాలిందే. లేదంటే మదర్, సిస్టర్, వదిన క్యారెక్టర్లకు షిఫ్ట్ చేస్తుంటారు. అది వన్స్ ఆపాన్ ఏ టైం ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. 35 కాదు.. 45 ప్లస్‌లో కూడా సీనియర్ భామలు లీడ్ యాక్టర్లుగా మారి రప్పాడిస్తున్నారు. ఈ ధోరణికి ఆజ్యం పోసింది…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా ఒక సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న సందర్భంగా ఆమె రామోజీ ఫిలిం సిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ ఫీల్ అయినట్లు వెల్లడించింది. అక్కడికి వెళ్లడమే భయం వేస్తుంది, అక్కడ నుంచి అసలు బయటికి వెళ్లాలని, అక్కడి నుంచి…