Bollywood : బాలీవుడ్‌లో హవా సాగిస్తున్న సీనియర్ భామలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల స్క్రీన్ ప్రజెన్సే కాదు.. కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పెళ్లై, పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు.. జస్ట్ 35 ప్లస్ ఏజ్ దాటితే.. యాక్టింగ్‌కు బై బై చెప్పాలిందే. లేదంటే మదర్, సిస్టర్, వదిన క్యారెక్టర్లకు షిఫ్ట్ చేస్తుంటారు. అది వన్స్ ఆపాన్ ఏ టైం ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. 35 కాదు.. 45 ప్లస్‌లో కూడా సీనియర్ భామలు లీడ్ యాక్టర్లుగా మారి రప్పాడిస్తున్నారు. ఈ ధోరణికి ఆజ్యం పోసింది బాలీవుడ్.
Also Read :Atharvaa : హిట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న స్టార్ కిడ్
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ జస్ట్ ఫ్యూ ఇయర్స్. అదీ కూడా బాగా క్లిక్ అయితేనే. వరుస హిట్లు కొట్టి లక్కీ లేడీ, గోల్డెన్ లెగ్ అనిపించుకుంటేనే కొన్నేళ్లు రాణించగలరు. లేదంటే గుడ్ బై చెప్పాల్సిందే. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఇదే తీరు కనబడుతోంది. అది ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో. యంగ్ ఏజ్‌లోనే కాదు 45 ప్లస్‌లోనూ హీరోయిన్లుగా మారి ట్రెండ్ సృష్టిస్తున్నారు విద్యాబాలన్, టబు, కాజోల్, ఐశ్వర్యరాయ్, రాణిముఖర్జీ, చిత్రాంగద సింగ్ లాంటి సీనియర్ భామలు. ఫీమేల్ లీడ్ యాక్టర్లుగా డిమాండ్ ఉండటంతో రెమ్యునరేషన్స్ కూడా భారీగానే చార్జ్ చేస్తున్నారు. కాజోల్ రీసెంట్ టైమ్స్‌లో సెలక్టివ్ స్క్రిప్ట్‌తో దూసుకెళుతోంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ సలామ్ వెంకీ, లస్ట్ స్టోరీస్2, దో పట్టీ, ‘మా’ చిత్రాలు. ఇవి డిఫరెంట్ జోనర్ అండ్ డిఫరెండ్ ఎక్స్ పీరియన్స్ మూవీస్. ఓటీటీ, థియేటర్ ఏదైనా అమితమైన ఫ్యాన్ బేస్ ఆమె సొంతం. విద్యా బాలన్ కెరీర్ స్టార్టింగ్ నుండే తన క్యారెక్టర్‌కు వెయిటేజ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. వాస్తవంగా బాలీవుడ్‌లో లేడీ ఓరియెంట్ చిత్రాలకు ఊపిరిపోసింది విద్యానే. టబు 50 ప్లస్ ఏజ్‌లో కూడా సౌత్, నార్త్ అని తేడా లేకుండా నటించేస్తోంది. ఇప్పటికీ ఆమెకు విపరీతమైన డిమాండ్ ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!