మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కోసం అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. విద్యాసంస్థల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.. ఒక్కో క్లబ్ లో టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు కలిపి సభ్యులుగా
షెడ్యూల్ రాకముందే అడ్మిషన్‌లు తీసుకుంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీల పై చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. పీఆర్వోలను పెట్టుకొని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్‌లో అడ్మిషన్లు చేయిస్తున్నాయనే అంశం తమ దృష్టికి వచ్చిందని బోర్డు వెల్లడించింది.
TS Inter Admissions: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ విడుదల చేశారు.
Inter Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది… ఈ విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ ఓ నిర్ణయానికి వచ్చింది.. ఆ కాలేజీలో చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షల ఫీజుని ఆ కాలేజీలకు దగ్గరలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌ల నుండి చెల్లించే విధ�
తెలంగాణలో ఇంటర్ విద్యా సంవత్సరం ఈసారి ఆలస్యంగా ప్రారంభం కానుంది.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 20వ తేదీ నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. జూన్ 15వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభం కాబుతున్నాయి.. ఇక, జులై 1వ తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తె�
తెలంగాణలో 26 ప్రైవేట్ జూనియర్ కాలేజీల భవితవ్యం అయోమయంగా మారింది. ఈ కాలేజీల్లో జాయినైన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. కాలేజీల షిఫ్టింగ్ కు నోటిఫికేషన్ వేసి ఇంటర్బోర్డు.. దరఖాస్తులు తీసుకుంది. అయితే 3 నెలలుగా దరఖాస్తులను పెండింగ్లో పెట్టిన విద్యాశాఖ.. చివరకు అనుమతివ్వలేదు. షిఫ్టింగ్�
ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో నెలల తరబడి మూతబడ్డాయి స్కూళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులతో పాఠశాలలు సందడిగా మారాయి. కరోనా భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించరేమోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. ఐతే…అందుకు భిన్నంగా మొదటి రోజే 60 శాతం కంటే మి�