Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక రోజు ముందు నుంచే జూనియర్ కాలేజీలకు సెలవులు
- తెలంగాణలో జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు..
- ఒకరోజు ముందుగానే ప్రారంభంకానున్న హాలీడేస్..
- ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వరకు హాలీడేస్..
- ముందు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రకటించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra Holidays: తెలంగాణలో ఇప్పటికే స్కూల్ విద్యార్థులు దసరా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే, ఇప్పుడు జూనిర్ కాలేజీలకు కూడా సెలవులు వచ్చేస్తున్నాయి.. తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు 2025 సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే.. కానీ, ఒక రోజు ముందుగానే అంటే రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ న ఉంచి తెలంగాణలో జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నాయి.. అంటే, ముందుగా ప్రకటించినట్లు కాకుండా ఒక రోజు ముందు నుండే దసరా సెలవులు ప్రారంభం అవుతాయి.. ఇక, ముందుగా ప్రకటించిన ప్రకటారం.. వచ్చే నెల 5వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు కొనసాగనున్నాయి.. కాగా, సెప్టెంబర్ 21వ తేదీ నుంచి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు దసరా హాలీడేస్ ఇచ్చారు.. అక్టోబర్ 3 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ సెలవులను బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపిన విషయం విదిమతే.. ఇక, అన్ని కాలేజీలు సెలవుల షెడ్యూల్ ను తప్పకుండా పాటించాలి.. సెలవుల్లో క్లాస్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ..
Read Also: OG DAY 1 COLLECTIONS : OG తెలుగు రాష్ట్రాల మొదటి రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్.. రికార్డ్ మిస్
Also Read
తాజావార్తలు
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!