BS Rao: శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Chaitanya Educational Institutions Chairman Dr BS Rao Passed Away: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా. బొప్పన సత్యనారాయణ రావు (బీఎస్ రావు) గురువారం (13-07-23) కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే.. తీవ్ర గాయాలు అవ్వడంతో బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం అందించి, కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ.. మధ్యాహ్నం సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. బీఎస్ రావు భౌతికకాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. రేపు విజయవాడలో అంత్యక్రియలు జరపనున్నారు.
Vaishnavi Chaitanya: ఎమోషనల్ స్పీచ్ ను కాస్తా.. కామెడీ స్పీచ్ అయ్యేలా చేసావ్ కదయ్యా
Also Read
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
కాగా.. బీఎస్ రావు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలని నిర్మించారు. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం.. అంచెలంచెలుగా ఎదుగుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా తన శ్రీచైతన్య విద్యాసంస్థల్ని ఉన్నత స్థానానికి చేర్చారు. ఆయన ఓవరాల్‌గా 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో 8.5 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. బీఎస్ రావు దంపతులు ఇంగ్లండ్, ఇరాన్‌లో వైద్యులుగా సేవలందించారు.
MP Mithun Reddy: ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అమ్మఒడి.. ఇక ఎన్నికల తర్వాతే..
తాజావార్తలు
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!