Inter Board: ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఫీజు ఇలా చెల్లించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది… ఈ విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ ఓ నిర్ణయానికి వచ్చింది.. ఆ కాలేజీలో చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షల ఫీజుని ఆ కాలేజీలకు దగ్గరలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌ల నుండి చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, మొదటి సంవత్సరం విద్యార్థులను వెంటనే ఆ కాలేజీని వదిలి ఇతర గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేరాల్సిందిగా చెప్పాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.. అయితే, ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 24 కాలేజీలు అనుబంధ గుర్తింపు పొందలేదు అని తెలుస్తోంది.. సంబంధిత కాలేజీలకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది.. ఈ రోజే ఇతర కాలేజీలో జాయిన్ కావాలని మొదటి సంవత్సరం విద్యార్థులకు చెప్పాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.
Read Also: Mental Health Epidemic: షాకింగ్ సర్వే.. మనలో 40 శాతం మందికి ఈ సమస్యే..!
Also Read
- CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
- CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
- Ganesh Immersion 2026:10 వేల కెమెరాలు, డ్రోన్లు రంగంలోకి.. గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా..
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!