Intermediate Board: ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Intermediate Board: షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీల పై చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. పీఆర్వోలను పెట్టుకొని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్లో అడ్మిషన్లు చేయిస్తున్నాయనే అంశం తమ దృష్టికి వచ్చిందని బోర్డు వెల్లడించింది. ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేయక ముందు అడ్మిషన్లు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వ్యవహరిస్తున్నాయని మండిపడింది. తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పు దారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
ఇంకా జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు 2024-25 విద్యా సంవత్సరానికి ఇవ్వలేదని అధికారులు వెల్లడించారు. అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీ ల్లోనే (షెడ్యూల్ ప్రకారం) విద్యార్థులను జాయిన్ చేయాలని రూల్స్ గురించి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. జిల్లా ఇంటర్ విద్యా అధికారులు నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!