Home
Jr Ntr
Jr Ntr News
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వేదికపై మాట్లాడిన విషయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని ఫహాద్ ఫాజిల్, దర్శకుడు శశాంక్ ఏలేటి, చిన్నారి సారా , తన కుమారుడు కార్తికేయల గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తమ్ముడి లాంటి తారక్కి… -
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ సమయంలో భుజానికి తీవ్ర గాయమై కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాత కార్తికేయపై ఉన్న ప్రత్యేక అభిమానంతో, తన ఆరోగ్య పరిస్థితిని పక్కనపెట్టి తారక్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం చిత్ర… -
Jr NTR: ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్లోకి ఎన్టీఆర్!
Jr NTR: గత కొన్ని రోజులుగా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు, షూటింగ్కి దూరంగా ఉంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు అభిమానుల ముందుకు రాబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆయన హాజరవుతున్న ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబంతో తారక్కు ఉన్న స్పెషల్ బాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ అనుబంధం, స్నేహం కోసమే తారక్ తాజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.… -
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘డ్రాగన్’. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్పై సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అనుకున్న తేదీకి డ్రాగన్ విడుదల కావడం కష్టమేననే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. షూటింగ్ పనుల్లో చోటుచేసుకున్న జాప్యమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్… -
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్కు పరుగులు ఎందుకు?
స్టార్స్కు గాయాలు అవుతున్నాయి. సినిమాలకు బ్రేకులు పడుతున్నాయి. కానీ సినిమాల స్పీడ్ మాత్రం తగ్గడం లేదా? బాలకృష్ణ, ఎన్టీఆర్, రష్మిక… ముగ్గురు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ సెట్స్ వైపు చూస్తున్నారా? సినిమాల కోసం రిస్క్ చేయడం తప్పు కాదు కానీ, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్కు పరుగులు తీయడం ఎంతవరకు కరెక్ట్? స్టార్స్కు ఇది కమిట్మెంటా లేక ఓవర్ కాన్ఫిడెన్సా? బాలకృష్ణ ఎన్బీకే 109 షూటింగ్లో మోకాలికి గాయమై సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.… -
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, ఆయన అభిమానుల్లోనూ టెన్షన్ రేపుతున్నాయి. వెండితెరపై తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో రికార్డులు తిరగరాయాల్సిన మ్యాన్ ఆఫ్ మాసెస్, వరుసగా ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇస్తూ వెళ్లడంపై స్వయంగా ఆయన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, అఖిల్ ‘లెనిన్’ ప్రాజెక్టులకు తన గొంతును అందించిన తారక్, తాజాగా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్… -
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’. ఈ చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ… -
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
దేవర రిలీజ్ కాకుండానే జాన్వి కపూర్ పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పెద్ది రిలీజ్ అయి ఓటీటీ లోకి వచ్చేసినా, జాన్వి కపూర్ కి మరొక తెలుగు సినిమా దక్కలేదు. పెద్దితో ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటుందా, లేదంటే అసలు ఈ అమ్మని పట్టించుకునేవాడే లేడా? అనే చర్చ సంచలనం రేపుతోంది. జాన్వి కపూర్ టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. డెబ్యూ మూవీ ‘ధడక్’ హిట్ తర్వాత హిందీలో ఎన్ని సినిమాలు… -
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
Jr NTR: వెండితెరపై ఎంత మాస్గా కనిపించినా, పర్సనల్ లైఫ్ లో ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి అభిమానులను కదిలించారు. గత నాలుగేళ్లుగా తనతో పాటు అడుగడుగునా ఉన్న పెంపుడు కుక్క ‘బఘీరా’ మరణంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఒక స్నేహితుడిగా వచ్చి, తెలియకుండానే కుటుంబ సభ్యుడిగా మారిపోయిన బఘీరాకు ఆయన ఇన్స్టాగ్రామ్లో హృదయాన్ని తాకేలా వీడ్కోలు పలికారు. తారక్ రాసిన ఒక్కో మాట ఇప్పుడు అభిమానులను కూడా… -
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో మరో కీలక అడుగు వేశారు. ఇప్పటివరకు హీరోగా వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న తారక్.. తాజాగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించినట్లు సమాచారం. ‘NTRTAIN’ పేరుతో ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. NTR + ENTERTAIN = NTRTAIN అని జూనియర్ ఎన్టీఆర్ తన ప్రొడక్షన్ హౌస్కు పేరు పెట్టినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ పేరులోని ‘NTR’తో పాటు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
-
Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
-
Kadapa: ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి తండ్రి గన్ తో హల్చల్
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!